Bitcoin : క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులకు శుభవార్త.. తాజాగా దాని ధరలో భారీ జంప్ కనిపిస్తోంది. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర ఫిబ్రవరి 27న 56,000డాలర్లకి చేరుకుంది.
Adani Group : గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ రక్షణ రంగంలో భారీ ప్రకటన చేసింది. 3000 కోట్ల పెట్టుబడితో అదానీ గ్రూప్ రెండు ఆయుధ కర్మాగారాలను ఏర్పాటు చేయనుంది. ఈ ఫ్యాక్టరీలను ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో నిర్మించనున్నారు.
Elon Musk : ఎలోన్ మస్క్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్విటర్'ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత ఉద్యోగాల కోసం వెతకడానికి మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేని ప్లాట్‌ఫామ్‌గా మార్చబోతున్నారు.
Vodafone Idea : టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వోడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు మంగళవారం ఈక్విటీ, ఈక్విటీ-లింక్డ్ సాధనాల ద్వారా రూ. 20,000 కోట్ల వరకు నిధులను సేకరించేందుకు ఆమోదించింది.
Heart Touching Video : కొడుకులు తమ తల్లులకు దగ్గరగా ఉంటారని, కుమార్తెలు తమ తండ్రులకు దగ్గరగా ఉంటారని నమ్ముతారు. ఇది కూడా నిజమే. కూతుళ్లకు తండ్రిపై ఉండే ఆప్యాయత తల్లిపై ఉండదు.
Supreme Court : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
Reliance Capital: అనిల్ అంబానీకి చెందిన భారీ రుణాల సంస్థ రిలయన్స్ క్యాపిటల్ కొత్త యజమాని పేరు వెల్లడైంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ కొత్త యజమాని కానుంది.
Aeroplane : మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా అనారోగ్యంతో ఉంటే.. అదే సమయంలో అతనితో విమానంలో ప్రయాణిస్తున్నట్లైతే అప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు రోగి ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి మీ లగేజీలో థర్మామీటర్‌ను ఉంచినట్లయితే, దానిని విమానంలో తీసుకెళ్లడానికి అనుమతించరని తెలుసుకోండి.
Investment : డబ్బులు ఉండాలే గానీ ప్రస్తుతం మార్కెట్లో వివిధ పెట్టుబడి పెట్టేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.
Paytm : పేటీఎం కష్టాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ పేటీఎం పేమెంట్ బ్యాంక్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో Paytmకి ఇది పెద్ద దెబ్బ.