Himachalpradesh : హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ పఠానియా గురువారం తీర్పు వెలువరించారు.
Paytm : పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై ఆర్బీఐ చర్య తీసుకుని దాదాపు నెల రోజులు కావస్తోంది. రోజురోజుకూ కంపెనీ కష్టాలు తగ్గకుండా పెరుగుతున్నాయి. కంపెనీకి ఉపశమనం ఇస్తూ ఆర్బీఐ గడువును మార్చి 15 వరకు పొడిగించింది.
NASA : అంతరిక్షంలో నేడు అమెరికా, రష్యాల ఉపగ్రహాలు ఢీకొనవచ్చు. ఈ రెండు ఉపగ్రహాలను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, రష్యా ఏజెన్సీలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయి.
Bitcoin: ప్రముఖ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పుంజుకుంటోంది. తాజా ర్యాలీతో మూడేళ్ల గరిష్ఠాన్ని తాకింది. 2021 తర్వాత తొలిసారి 60 వేల డాలర్ల స్థాయిని తాకింది. ప్రస్తుతం ఎగువన ట్రేడింగ్ అవుతోంది.
Disney Hotstar Merger : దేశంలోని అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలో అతిపెద్ద మీడియా కంపెనీల్లో ఒకటిగా అవతరించనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య విలీన ఒప్పందం ఖరారైంది.
Anti LGBTQ Bill : పశ్చిమ ఆఫ్రికా దేశం ఘనా పార్లమెంటులో LGBTQ హక్కులను కుదించే వివాదాస్పద బిల్లును ఆమోదించింది. ఘనా పార్లమెంటు నిర్ణయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కార్యకర్తలు వ్యతిరేకించారు.
Madhyapradesh : మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ పికప్ బోల్తా పడి 14 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ చికిత్స నిమిత్తం షాపురా ఆసుపత్రికి తరలించారు.
West Bengal : తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్ అరెస్ట్ అయ్యారు. టీఎంసీ నేతను రాత్రి 3 గంటలకు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
Rajasthan : రాజస్థాన్‌లోని జలోర్ జిల్లాలో సమాజం సిగ్గుపడేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. వైద్యుడు భగవంతుని స్వరూపం అంటారు. కానీ ఒక దంత వైద్యుడు చికిత్స పేరుతో క్రూరత్వానికి అన్ని హద్దులు దాటాడు.