Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్మీందర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ హై కమాండ్‌కు పంపారు. ఎమ్మెల్యేల తిరుగుబాటు, అసమ్మతి నేపథ్యంలో సీఎంను మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది.
UP : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలో సమాజం సిగ్గుపడేలా ఓ ఉదంతం వెలుగు చూసింది. గోరఖ్‌నాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ తండ్రి తన కూతురిపై అసభ్యకర వీడియోలు చూపిస్తూ అత్యాచారం చేశాడు.
Electricity : నాచురల్ స్వీట్ పండులో కర్జూరం ఒకటి. ఖర్జూర పండ్లు ఇష్టపడని వారు ఉండరు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే నేరుగా చెట్ల నుంచి ఖర్జూర పండ్లను సేకరించి తింటారు.
PM Modi : తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది.
Rajiv Gandhi : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శాంతన్ నేడు మరణించాడు. ఆసుపత్రి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రాజీవ్ గాంధీ ఆసుపత్రిలో శాంతన్ తుదిశ్వాస విడిచారు.
Japan : జపాన్‌లో జననాల సంఖ్య మళ్లీ తగ్గింది. మంగళవారం జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2023 సంవత్సరానికి జనన రేటు వెల్లడైంది. జనన రేటు సంఖ్య మరింత తగ్గింది.
Mali : ఆఫ్రికన్ దేశం మాలిలో వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా మరణించగా, 10 మంది గాయపడినట్లు సమాచారం. నదిపై వంతెనపై నుంచి బస్సు పడిపోవడంతో కెనిబా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ స్వల్ప పెరుగుదలతో ప్రారంభమైంది. సెన్సెక్స్-నిఫ్టీలో వృద్ధికి గ్రీన్ జోన్ సంకేతాలు కనిపిస్తున్నాయి. బిఎస్‌ఇ సెన్సెక్స్ 67.60 పాయింట్ల లాభంతో 73,162 వద్ద ప్రారంభమైంది.