Heart Touching Video : తండ్రీ కూతుళ్ల ఈ వీడియో చూస్తే కంట కన్నీరు రాక తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Touching Video : కొడుకులు తమ తల్లులకు దగ్గరగా ఉంటారని, కుమార్తెలు తమ తండ్రులకు దగ్గరగా ఉంటారని నమ్ముతారు. ఇది కూడా నిజమే. కూతుళ్లకు తండ్రిపై ఉండే ఆప్యాయత తల్లిపై ఉండదు. ఈ ఆప్యాయత కేవలం కూతుళ్లకే ఉంటుందని కాదు, తండ్రులు కూడా తమ కూతుళ్లపై సమానమైన ప్రేమను కురిపిస్తారు. తండ్రి కళ్లలో కన్నీళ్లు చూడలేని వారు కూతుళ్లు. ప్రస్తుతం తండ్రీకూతుళ్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన నెటిజన్స్ అందరూ ఎమోషనల్ అవుతున్నారు.
Read Also:Director Krish: బిగ్ బ్రేకింగ్.. డ్రగ్స్ కేసులో పవన్ డైరెక్టర్.. ?
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
- Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
- UAE: యూఏఈలో బస్సు-ట్రక్కు ఢీ.. 13 మంది మృతి, మృతుల్లో భారతీయులు!
- Musi River Rejuvenation : మూసీ పునరుజ్జీవానికి ముహూర్తం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
ఈ వీడియోలో ఒక తండ్రి తన చిన్న కుమార్తెతో లోకల్ రైలులో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తాడు. గేటు దగ్గర కూచుని కూతుర్ని పట్టుకున్నాడు. ఈ సమయంలో కూతురు అతనికి ప్రేమగా ఏదో తినిపిస్తోంది. ఆ అమ్మాయి తన చేతులతో తన తండ్రి నోటికి ఏదో తినిపించడం… తండ్రి కూడా ఎంతో ప్రేమగా ఎలా తింటున్నాడో వీడియోలో మీరు చూడవచ్చు. మళ్ళీ ఆ అమ్మాయి అతనికి ఆహారం పెట్టడానికి ప్రయత్నిస్తుంది, కానీ తండ్రి సైగలు చేసి ఆమెను కూడా తినమని అడిగాడు. వారి ప్రేమను చూసి ప్రజల హృదయాలు సంతోషంతో నిండిపోయాయి.
హృదయానికి హత్తుకునే ఈ వీడియోను జార్ఖండ్ డిప్యూటీ కలెక్టర్ సంజయ్ కుమార్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్లో షేర్ చేశారు. కేవలం 18 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటి వరకు వేల మంది వీక్షించగా.. వందల మంది ఈ వీడియోను లైక్ చేసి రకరకాల రియాక్షన్లు ఇచ్చారు.
बेटियों की मौजूदगी मात्र ही पिता के संघर्षों के सफ़र को खुशनुमा बना देती है ..!!
💕#नि:शब्द pic.twitter.com/CpSBIkjaoW— Sanjay Kumar, Dy. Collector (@dc_sanjay_jas) February 26, 2024
తాజావార్తలు
-
Phule: 200 ఏళ్ల నాటి పోరాటంతో నవంబర్ 27న థియేటర్లలోకి ‘ఫూలే’!
-
Sharwanand : “డింపుల్.. లవ్ యూ !.. ఆ ఎనర్జీ ఏంటి?”: ‘భోగి’ స్టేజ్‌పై శర్వానంద్ ఓపెన్ కామెంట్స్.
-
Story Board: దేవదీపావళిగా ప్రసిద్ధి చెందిన కార్తీక పౌర్ణమి! కార్తీక పౌర్ణమి విశిష్టత ఏంటి?
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి శోభ.. అరుణాచలేశ్వరుని కల్యాణం, జ్వాలాతోరణం!
-
Sheikh Hasina: భారత్ నుంచి స్వదేశానికి హసీనా.. సంకెళ్లతో తీసుకొస్తామన్న బంగ్లాదేశ్ మంత్రి!
ట్రెండింగ్
-
6.58mm స్లిమ్ డిజైన్, 50MP కెమెరా, 6500mAh బ్యాటరీతో Huawei Mate 90 Air లాంచ్..!
-
2TB స్టోరేజ్, 8000 నిట్స్ బ్రైట్నెస్, 6200mAh బ్యాటరీతో Huawei Mate X8 లాంచ్..!
-
టీ20ల్లో చరిత్ర సృష్టించిన Priyansh Arya.. 68 బంతుల్లో 181 పరుగులు..! క్రిస్ గేల్ రికార్డ్ బద్దలు..
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!