Royal Enfield Hunter 350 : రాయల్ ఎన్ఫీల్డ్ మూతపడుతుంది అనుకున్న కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో నంబర్ 1గా ఎదిగింది. ఈ బైక్ ల కోసం జనాలు కొన్ని నెలల పాటైనా వేచి చూసేందుకు సిద్ధంగా ఉన్నారు.
Swift VS Dzire : మారుతి సుజుకి ఇటీవలే భారత మార్కెట్లో స్విఫ్ట్, డిజైర్ కొత్త జనరేషన్ మోడళ్లను ప్రవేశ పెట్టింది. మారుతి ఈ రెండు కార్లు భారత మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి.
Padma Awards : కేంద్ర ప్రభుత్వం 2025 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ ప్రతిష్టాత్మక గౌరవాలకు ఎంపికయ్యారు.
Republic Day : గణతంత్ర దినోత్సవం సందర్భంగా 93 మంది సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదించారు.
Bengaluru : మన పిల్లల జీవితాలు మనలా ఉండకూడదు.. అనుకుంటూ దీనికోసం తల్లిదండ్రులు తమ పిల్లల కోసం తీవ్రంగా కష్టపడతారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నిస్తారు.
Thandel : అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.