Balakrishna: బాలకృష్ణను వరించిన పద్మ భూషణ్.. తెలుగు సినిమా రంగంలో విశేష కృషికి ఘనమైన గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna: తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు ప్రదానం చేయడంపై సినీ అభిమానులు సంబరపడుతున్నారు. నటుడిగా, నిర్మాతగా, సమాజ సేవలో చేసిన అద్భుత కృషికి ఈ అవార్డు దక్కింది. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, సినిమా నిర్మాత, నటుడిగా తెలుగు సినిమా రంగంలో గొప్ప ప్రస్థానాన్ని సృష్టించారు. ఆయన తెలుగు సినిమాకి చేసిన కృషి, అనేక మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించడంతో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు.
Read Also:Padma Awards : తెలుగు రాష్ట్రాలకు ఏడు పద్మ అవార్డులు.. ఎవరెవరికంటే ?
Also Read
- CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
- Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
- Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
- Tribal Employment : గిరిజన కుటుంబాలకు కొత్త జాబ్ కార్డులు.. కీలక ఆదేశాలు
భాలకృష్ణ ఆర్ట్స్, దృశ్య కళ, మానవ సంక్షేమ కార్యక్రమాలలో తన పాత్రను ఎప్పటికప్పుడు మెరుగుపర్చారు. ఆయన నటించిన ఎన్నో బ్లాక్ బస్టర్లు బాక్సాఫీసు రికార్డులను బద్ధలు కొట్టాయి. ఆయన ఏ సినిమా నటించినా, ప్రతి ఒక్క పాత్రలో ఆయన జీవిస్తుంటారు. ఆయన డైలాగులో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రభుత్వాల, ప్రేక్షకుల నుండి ఆయనకు మంచి గుర్తింపు లభించింది. పద్మ భూషణ్ అవార్డు అలాంటి వ్యక్తుల కృషికి ఒకటి మరొకసారి కీర్తిని తెచ్చిపెట్టింది.
Read Also:Nellore: ప్రేమకు అభ్యంతరం చెప్పాడని ప్రియురాలి తండ్రి దారుణ హత్య..
అవార్డు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగులో పలువురు అభిమానులు, సినీ రంగంలో ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. ఈ అవార్డుతో ఆయన తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు మరోసారి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ కూడా బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
Heartiest congratulations to Bala Babai on being honored with the prestigious Padma Bhushan award. This recognition is a testament to your unparalleled contributions to cinema and your relentless public service.
— Jr NTR (@tarak9999) January 25, 2025
తాజావార్తలు
-
Reliance Jio IPO: కోటి దరఖాస్తులతో జియో సరికొత్త చరిత్ర..
-
CM Revanth Reddy : జూలై నాటికి కరువు తీవ్రం.. నష్టపోవద్దంటూ రైతులకు రేవంత్ హెచ్చరిక
-
OTT Release: సైలెంట్‌గా ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
Cyclone Alert : బంగాళాఖాతంలో మారుతున్న వాతావరణం.. ఏపీకి అలర్ట్
-
Home Gardening: ఖరీదైన కుండీలు కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోని ఈ 6 పాత వస్తువులతో మొక్కలు పెంచేయండి!
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!