Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్ రాజధానిలో ఆదివారం ఉదయం మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి పరిస్థితులు తలెత్తాయి.
Parliament Session : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ మొదటి సెషన్‌లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు.
Bomb Threat : కొద్ది రోజుల క్రితం చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Delhi Water Crisis : ఢిల్లీలో నీటి కొరతపై నీటి శాఖ మంత్రి అతిషి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె నిరాహార దీక్ష చేపట్టి నేటికి మూడో రోజు. అతిషి మూడో రోజు వీడియో సందేశాన్ని విడుదల చేసింది.
Bihar : బీహార్‌లోని భాగల్‌పూర్‌లోని నవ్‌గాచియాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. భూతవైద్యం సమయంలో మట్టిలో పాతిపెట్టిన చనిపోయిన బాలిక మృతదేహాన్ని బయటకు తీసిన తర్వాత, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.