Earthquake : కాలిఫోర్నియాలో మరోసారి భూకంపం సంభవించింది. జూన్ 24వ తేదీ సోమవారం సాయంత్రం ఇక్కడ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలు పై 4.1గా నమోదైంది.
Om Birla : లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. రెండోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం హయాంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన ఓం బిర్లా ఇవాళ మళ్లీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Term of MP : 18వ లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం సెషన్‌లో మొదటి రోజు. సమావేశాల తొలి రెండు రోజుల్లో ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Credit Card : ఆన్‌లైన్ షాపింగ్ కారణంగా క్రెడిట్ కార్డ్‌ల ట్రెండ్ వేగంగా పెరిగింది. క్రెడిట్ కార్డులు ప్రజల జీవితాలను చాలా సులభతరం చేశాయి. ఉద్యోగం లేదా ఆదాయ రుజువు ఉన్నవారు సులభంగా క్రెడిట్ కార్డులను పొందవచ్చు,
Fire Accident : ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రేమ్‌నగర్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మృతి చెందారు. పొగలో ఊపిరాడక భర్త, భార్య, ఇద్దరు కుమారులు ప్రాణాలు కోల్పోయారు.
NEET 2024 : దేశవ్యాప్తంగా నీట్ ఎంతటి సంచలనం అయిందో తెలిసిందే. రోజుకో చోట పరీక్ష పై నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం పై విద్యార్థులు దుమ్మెత్తి పోస్తూనే ఉన్నారు.
Mohan Charan Majhi : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గత బిజెడి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బిజెడి ప్రభుత్వం తన హత్యకు కుట్ర పన్నిందని సిఎం మోహన్ మాఝీ సోమవారం (జూన్ 24) పేర్కొన్నారు.
Atishi Hunger Strike: ఢిల్లీలో నీటి సంక్షోభంపై నిరాహార దీక్ష చేస్తున్న మంత్రి అతిషి ఆరోగ్యం రాత్రి క్షీణించింది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు సంజయ్ సింగ్,