Fire Accident : ఉరుగ్వేలోని నర్సింగ్‌హోమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఊపిరాడక 10 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident : ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది వృద్ధులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో సంరక్షకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. దక్షిణ అమెరికా దేశానికి తూర్పున ఉన్న ట్రెయింటా వై ట్రెస్ నగరంలో ఆరు గదుల నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులు మరణించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
Read Also:Akhil Akkineni: ఆ దర్శకుడితో అఖిల్.. హిట్ దక్కేనా..?
Also Read
- Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
- Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
- Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
- Donald Trump: ఎన్విడియా సీఈఓగా హువాంగ్ రీఎంట్రీ.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
నర్సింగ్ హోమ్ గదిలో మంటలు వ్యాపించాయి. 20 ఏళ్ల కేర్‌టేకర్ గ్యారేజ్ నుండి సురక్షితంగా బయటికి వచ్చారని, అయితే అగ్నిమాపక దళం వచ్చేసరికి ప్రధాన ద్వారం మూసివేయబడిందని ప్రకటన పేర్కొంది. అయితే లోపలికి వెళ్లి చూడగా గదిలో మంటలు వ్యాపించడంతో పాటు పొగలు వ్యాపించాయి. పొగ కారణంగా ఊపిరాడక ఏడుగురు నివాసితులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ రక్షించలేకపోయారు. ఉరుగ్వే తూర్పున ఉన్న మెలో నగరంలో వృద్ధులు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తుల కోసం మరొక నర్సింగ్ హోమ్‌లో మంటలు చెలరేగిన 10 రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది.
Read Also:Yadagirigutta Temple: తిరుపతి తరహాలో భక్తులకు యాదాద్రిలోనూ స్వయంభువుల దర్శనం..
65 ఏళ్లు పైబడిన వారు 16 శాతం
77 ఏళ్ల వృద్ధుడు, 72 ఏళ్ల మహిళ 40 మంది ఇతర నివాసితులతో పాటు ఆసుపత్రిలో మరణించారు. ఉరుగ్వే జనాభా 3.4 మిలియన్లలో, 16 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు, ఈ నిష్పత్తి పెరుగుతోంది. ఉరుగ్వేలోని ఓ నర్సింగ్‌హోమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది వృద్ధులు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో సంరక్షకుడు మాత్రమే సురక్షితంగా బయటపడ్డాడు. దక్షిణ అమెరికా దేశానికి తూర్పున ఉన్న ట్రెయింటా వై ట్రెస్ నగరంలో ఆరు గదుల నర్సింగ్ హోమ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు పురుషులు మరణించినట్లు అధికారిక ప్రకటన తెలిపింది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-10 Live : కోటి దీపోత్సవంలో శివారాధన.. భక్తుల చేతుల మీదుగా నవధాన్యార్చన.!
-
Koti Deepotsavam 2026 : కార్తీక సోమవారం.. కోటి దీపోత్సవంలో ఏకామ్రేశ్వరస్వామి కల్యాణ శోభ
-
Gas Stove Knob Cleaning Tips : గ్యాస్ స్టవ్ నాబ్లపై జిడ్డు మరకలా?.. ఈ సింపుల్ ట్రిక్‌తో మాయం!
-
Stock Market: ఎన్విడియా సీఈఓగా జెన్సన్ హువాంగ్ రీఎంట్రీ.. స్టాక్ మార్కెట్లో భారీ ర్యాలీ..
-
Shruti Hasan : డ్రెస్సింగ్ వివాదం.. జాన్వీ కపూర్‌కు, యాంకర్‌కు ఒకే దెబ్బతో శృతి హాసన్ స్లిప్పర్ షాట్!
-
Gold Man: ‘గోల్డ్ మ్యాన్’ కేసులో ఐటీ శాఖ దూకుడు.. రాయదుర్గంలో బినామీ భవనం అటాచ్
ట్రెండింగ్
-
WhatsApp Web Security Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. కేంద్రం బిగ్ అలర్ట్.!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!