Priyanka Gandhi : రాజకీయాలు కూడా వింత అవకాశాల ఆటే. ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. మద్యం కుంభకోణంపై చర్య తీసుకున్నప్పుడు, ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి తమ బలాన్ని ప్రదర్శించారు.
Congo : కాంగోలోని గోమా నగరం, పరిసర ప్రాంతాల్లో రువాండా మద్దతున్న తిరుగుబాటుదారులతో జరిగిన ఘర్షణలో కనీసం 773 మంది మరణించారని కాంగో అధికారులు ప్రకటించారు.
Budget 2025 : ఢిల్లీ ఎన్నికల రంగంలో ఆదాయపు పన్ను మినహాయింపుకు సంబంధించి పొలిటికల్ గేమ్ నడుస్తోంది. జనవరి 22న అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Union Budget 2025 : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సారి వ్యవసాయం, రైతులు, ఎమ్ఎస్ఎంఈలపై కేంద్రం దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పిస్తూ, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) పరిమితిని ప్రభుత్వం 74 శాతం నుండి 100 శాతానికి పెంచిందని అన్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2025-26పై తన ప్రసంగంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ పెరిగిన పరిమితి భారతదేశంలో తమ మొత్తం ప్రీమియంను పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులకు వర్తిస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డిఐ […]
Union Budget 2025: సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్ ఉటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు.
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2025సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 సంవత్సరానికి సంబంధించి భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరు సంవత్సరాలపాటు భారతదేశ బడ్జెట్లను ప్రవేశపెట్టి రికార్డు సాధించారు. ఈరోజు ఆమె 2025-26 సంవత్సరానికి సంబంధించి తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు.