Rakesh Reddy
Author- NTV Telugu-
Trisha : త్రిషకు రూ.కోటి నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Trisha : తెలంగాణకు చెందిన అండర్-19 మహిళల క్రికెటర్ త్రిష గొంగడి అద్భుత ప్రదర్శనతో ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో కీలక పాత్ర పోషించింది. -
Uttar Pradesh : కొత్త పెళ్లైన జంట మధ్య బొట్టు బిళ్ల పెట్టిన చిచ్చు.. చివరికి ఏమైందంటే ?
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా లో ఒక వినూత్నమైన వివాదం చోటుచేసుకుంది. భార్య బిందీ మార్చుకోవడం, భర్త లెక్కపెట్టడం కారణంగా మొదలైన గొడవ చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. -
Terror Attack : సిరియాలో కారు పేలుడు.. 19 మంది మృతి, వందలాది మందికి గాయాలు
Terror Attack : ఉత్తర సిరియాలో సోమవారం ఉదయం ఘోర బాంబు పేలుడు సంభవించింది. మన్బిజ్ నగర శివార్లలో వ్యవసాయ కార్మికులను తీసుకెళ్తున్న వాహనం సమీపంలో నిలిపి ఉంచిన కారులో ఈ పేలుడు చోటుచేసుకుంది. -
Delhi Red Fort: ఎర్రకోట రంగును ఎవరు మార్చారు.. అంతకు ముందు ఏ రంగులో ఉండేది ?
Delhi Red Fort: మొఘల్ కాలంలో నిర్మించిన ఢిల్లీ ఎర్రకోట భారతదేశానికి గర్వకారణంగా మారింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న భారత ప్రధానమంత్రి ఢిల్లీలోని ఎర్రకోట నుండి జెండాను ఎగురవేస్తారు. -
West Bengal : ముగ్గురిని మింగిన డ్రైనేజ్ కెనాల్.. ఒక్కొక్కరికి రూ.10లక్షల పరిహారం
West Bengal : పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా లెదర్ కాంప్లెక్స్‌లో మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తుండగా కాలువలో పడి ముగ్గురు కార్మికులు ఆదివారం మరణించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. -
Delhi Election : ఫిబ్రవరి 5న మద్యం దుకాణాలు సహా బ్యాంకులు, కాలేజీలు, స్కూల్స్ బంద్.. కారణం ఇదే
Delhi Election : ఫిబ్రవరి 5న ఢిల్లీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా నగరంలో అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ రోజు ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంతసేపు తమ సర్వీసులను వదిలివేయాల్సి వస్తుంది. -
Mahindra XUV 3XO EV : మార్కెట్ దున్నేసేందుకు రెడీ అవుతున్న మహీంద్రా XUV 3XO ఎలక్ట్రిక్ వేరియంట్.. పూర్తి వివరాలు ఇవే
Mahindra XUV 3XO EV : మహీంద్రా గత సంవత్సరం తన ప్రముఖ కాంపాక్ట్ SUV XUV 300 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా XUV 3XO ను విడుదల చేసింది. XUV 3XO విడుదలైనప్పటి నుండి కస్టమర్లను తెగ ఆకట్టుకుంటుంది. -
Best Mileage Cars : భారతదేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు ఇవే.. వాటి ధర కేవలం రూ.5లక్షల నుంచే ప్రారంభం
Best Mileage Cars : ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సగటు సామాన్యుడు మంచి మైలేజీ ఇచ్చే కారు కోసం మాత్రమే చూస్తుంటారు. -
Luxurious Sedan : మారుతి, హోండా, హ్యుందాయ్‌లలో అత్యంత లగ్జరీ సెడాన్ ఏ కంపెనీది ?
Luxurious Sedan : SUV, హ్యాచ్‌బ్యాక్, సెడాన్ కార్లలో ఏ కారు లగ్జరీదో ఎవరిని అడిగినా సెడాన్ అనే చెబుతుంటారు. ప్రస్తుతం సెడాన్ విభాగంలో మారుతికి సియాజ్, హోండాకు సివిక్, హ్యుందాయ్‌కు వెర్నా సెడాన్ ఉన్నాయి. -
MG ZS EV Price : కస్టమర్లకు షాక్ ఇచ్చిన ఎంజీ కంపెనీ.. ఆ కారుపై భారీగా ధర పెంపు
MG ZS EV Price : ఎంజీ మోటార్ తన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ SUV MG ZS EV ధరను పెంచి వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు ఇప్పుడు ఈ కారు కొనడానికి అదనంగా రూ. 89,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..