Rakesh Reddy
Author- NTV Telugu-
Health Budget 2025 : మందుల రేట్లు తగ్గుతాయా ? బడ్జెట్ తర్వాత రోగులకు ఉపశమనం లభిస్తుందా?
Health Budget 2025 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వరుసగా తన ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత నాలుగు బడ్జెట్లు, ఒక తాత్కాలిక బడ్జెట్ లాగానే ఈ బడ్జెట్ కూడా పేపర్ లెస్ గా ఉంటుంది. -
AAP : కేజ్రీవాల్ కు భారీ షాక్.. ఎనిమిది మంది ఆప్ ఎమ్మెల్యేల రాజీనామా
AAP : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. టిక్కెట్లు రాకపోవడంతో 8 మంది ఆప్ ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. -
Union Budget 2025 : బడ్జెట్ ఎలా ఉన్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న నిర్మలమ్మ చీర
Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. తనకు ఇది ఎనిమిదో బడ్జెట్ అవుతుంది. -
Washington DC Plane Crash: మిస్టరీ వీడనుంది… అమెరికన్ విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ దొరికింది
Washington DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో బుధవారం రాత్రి జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన బ్లాక్ బాక్స్ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను ఢీకొట్టింది. -
Jet Fuel Hike : బడ్జెట్ కు ముందు విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.. 5శాతం పెరిగిన జెట్ ఫ్యూయెల్ ధర
Jet Fuel Hike : ఒకవైపు ప్రభుత్వం ఆర్థిక సర్వేలో వస్తువుల ధరలు తగ్గుతాయని అంచనా వేస్తోంది. మరోవైపు, ఫిబ్రవరి నెలలో జెట్ ఇంధన ధరలు 5 శాతానికి పైగా పెరిగాయి. -
Plain Crash : అమెరికాలో మరో ప్రమాదం.. ఇళ్ల మీద కూలిన విమానం..మంటల్లో చిక్కుకున్న అనేక ఇళ్లు
Plain Crash : ఇటీవల అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక పెద్ద విమాన ప్రమాదం జరిగింది. మరోవైపు, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో మరోసారి విమాన ప్రమాదం సంభవించింది. -
Budget 2025: ఆదాయపు పన్నులో పెద్ద ఉపశమనం.. మధ్య తరగతికి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్
Budget 2025: బడ్జెట్ 2025 అనేక కారణాల వల్ల చారిత్రాత్మకంగా మారనుంది. ముఖ్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మంత్రి అవుతారు. -
Gas Cylinder Price : బడ్జెట్ కు ముందే వినియోగదారులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన సిలిండర్ ధర
Gas Cylinder Price : దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఊరట కలిగించే వార్త వెలువడింది. 2025 బడ్జెట్ సమర్పణకు కొన్ని గంటల ముందే గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటుచేసుకుంది. -
Economic Survey: 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7శాతం కంటే తక్కువగా జిడిపి
Economic Survey: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను సమర్పించారు. ఈ సర్వే ప్రకారం.. -
Supreme Court : దేవాలయాలలో వీఐపీ ప్రవేశాన్ని నిషేధాన్ని నిరాకరించిన సుప్రీంకోర్టు
Supreme Court : దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో వీఐపీల ప్రవేశం అనే ట్రెండ్ నడుస్తోంది. వీటిని ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పుడు ఈ పిటిషన్‌కు సంబంధించి ఎటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడానికి కోర్టు నిరాకరించింది.
తాజావార్తలు
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
-
Impure : పెళ్లి కూతురు ‘కన్య’ కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఇంప్యూర్’!
-
IND vs SL Semi-Final: భారత్ vs శ్రీలంక సెమీఫైనల్.. బుడ్డోడికి షాక్.. ప్లేయింగ్ 11, పిచ్, వెదర్, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!