Union Budget 2025: కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితి భారీగా పెంపు.. రైతులపై వరాలు కురిపించిన ఆర్థిక మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2025: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు 2025సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో 70 శాతం మహిళలకు ప్రాధాన్యం కల్పిస్తున్నామన్నారు. 10 రంగాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు ఆమె తెలిపారు. ఆ పదిలో పేదలు, యూత్, అన్నదాతలు, మహిళలు ఉన్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పుకొచ్చారు. యువతకు ఉపాధి కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అలాగే పప్పుధాన్యాలలో స్వయం సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకున్నట్లు చెప్పారు. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు.. KCC ద్వారా ఇచ్చే లోన్లు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచామన్నారు. బీహార్‌లో మఖనా రైతుల కోసం ప్రత్యేక బోర్డు.. మఖనా ఉత్పత్తి పెంచేలా బోర్డు ద్వారా శిక్షణ ఇస్తామన్నారు.
Read Also:Union Budget 2025: ‘వికసిత భారత్ లక్ష్యం’గా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
Also Read
- Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
100 జిల్లాలను ధన్ ధాన్య యోజనతో అనుసంధానిస్తారు. పంట వైవిధ్యీకరణ, నీటిపారుదల సౌకర్యాలు, రుణాలు 1.7 కోట్ల మంది రైతులకు సహాయపడతాయి. పప్పు ధాన్యాలలో స్వయం సమృద్ధి సాధించే ప్రణాళికలో కందులు, పెసలు, మినుములపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనుంది ప్రభుత్వం. ధన్ ధాన్య పథకం కింద, నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్ రైతుల నుండి పప్పుధాన్యాలను కొనుగోలు చేస్తాయి. అలాగే మత్స్యకారులకు ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. పత్తి ఉత్పాదకత పెంచేందుకు స్పెషల్ మిషన్ చేపడతామన్నారు. భారతదేశ సాంప్రదాయ పత్తి పరిశ్రమను ప్రోత్సహిస్తామన్నారు. పత్తి ఉత్పత్తిపై 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ దృష్టి పెడుతుందన్నారు. పత్తి ఉత్పత్తి, మార్కెటింగ్ పై దృష్టి పెట్టామన్నారు.
Read Also:Unni Mukundan: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఉన్ని ముకుందన్
తాజావార్తలు
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!