Bihar Birdge Collapse : బీహార్‌లో వంతెనలు కూలడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.
Sabarmati Express: ఉత్తరప్రదేశ్‌లో శనివారం తెల్లవారుజామున 2:30 గంటలకు రైలు ప్రమాదం జరిగింది. సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ - భీమ్‌సేన్ రైల్వే స్టేషన్ మధ్య పట్టాలు తప్పింది.
Stree-2 : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన తాజా చిత్రం ‘స్త్రీ 2’. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం గురువారం గ్రాండ్‌గా విడుదలైంది.
Devara : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
Rishab Shetty : ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమాతో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను ఈ అవార్డు ఆయనను వరించింది.
Rishab Shetty : జాతీయ చలనచిత్ర అవార్డులను శుక్రవారం అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరి ఇందులో ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను కాంతారా చిత్రానికి అవార్డును అందుకున్నారు.
Thangalaan 2 : చియాన్ విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ తంగలాన్. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఈ నెల 15న థియేటర్స్ లోకి వచ్చి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.