Rakesh Reddy
Author- NTV Telugu-
Nigeria : నైజీరియాలో 13 మంది రైతులను చంపిన ఆర్మీ
Nigeria : ఉత్తర మధ్య నైజీరియాలో జరిగిన దాడిలో ఆర్మీ వ్యక్తులు కనీసం 13 మంది రైతులను చంపారు. స్థానిక అధికారి ఒకరు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. -
Pakistan : పాకిస్థాన్‌లో పోలీసు వాహనాలపై రాకెట్ దాడి, 11 మంది పోలీసులు మృతి
Pakistan : పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో గురువారం పోలీసులపై రాకెట్‌లతో దాడి చేశారు, ఇందులో కనీసం 11 మంది సైనికులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు. -
Tripura Rains : త్రిపురలో వర్ష బీభత్సం.. 22 మంది మృతి, 17 లక్షల మందిపై వరుణుడి ప్రభావం
Tripura Rains : గత కొద్దిరోజులుగా త్రిపురలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 22 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. -
Kolkata Mudrer Case: కోల్ కతా ఘటనలో అంతుచిక్కని తొమ్మిది ప్రశ్నలు
Kolkata Mudrer Case: కోల్ కతా ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
Japan: కత్తెర కారణంగా 36 విమానాలు రద్దు, 200 విమానాలు ఆలస్యం
Japan: వివిధ కారణాలతో విమానాలు రద్దు అవుతుంటాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తుంటాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి.. -
Kolkata Mudrer Case: సీబీఐ, పోలీసుల రికార్డుల్లో తేడా? సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ
Kolkata Mudrer Case: కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. సీజేఐ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. -
Kolkata Mudrer Case: కోల్ కతా డాక్టర్ కేసు..మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గుట్టురట్టు
Kolkata Mudrer Case: కోల్‌కతా డాక్టర్ రేప్ హత్య కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున, మరిన్ని సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ కేసు కేవలం రేప్‌కే పరిమితం కాకుండా చాలా మించిపోయింది. -
Kolkata Rape Case : కోల్ కతా ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం.. సుప్రీంకోర్టులో సీబీఐ స్టేటస్ రిపోర్ట్
Kolkata Rape Case : కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తు స్టేటస్ రిపోర్టును సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థ సీల్డ్ కవరులో నివేదికను దాఖలు చేసింది. -
Bomb Threat : ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు
Bomb Threat : ఆగస్టు 22న ముంబై నుంచి తిరువనంతపురం వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. -
Modi : భారత్ ఏం చేసినా కొత్త రికార్డే.. పోలాండ్‌లో ప్రధాని మోదీ
Modi : ప్రధాని నరేంద్ర మోడీ రెండ్రోజుల పోలాండ్ పర్యటనలో ఉన్నారు. ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో ఉంటారని, ఆ తర్వాత ఆగస్టు 23న ఉక్రెయిన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్‌కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!