Kolkata Doctor Rape: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్య ఘటన తర్వాత వైద్యుల నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం (ఆగస్టు 14) అర్థరాత్రి ఒక గుంపు బలవంతంగా ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించింది.
Bihar : బీహార్‌లోని బక్సర్‌లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు స్వీట్లు అందకపోవడంతో ఉపాధ్యాయులను కొట్టారు. మిఠాయిలు అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్గమధ్యంలో ఉపాధ్యాయులను బ్లాక్ చేశారు.
Uttarpradesh : మధురలోని గోవర్ధన్ బ్లాక్‌లోని అడింగ్ గ్రామ పంచాయతీ జిల్లాలోని అతిపెద్ద గ్రామ పంచాయతీలలో ఒకటి. ఇక్కడ ప్రభుత్వం నుంచి వివిధ పథకాల కింద అభివృద్ధి పనులకు ప్రతి ఏటా కోట్లాది రూపాయలు అందుతున్నాయి.
Pakistan : పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కి చెందిన ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Isro SSLV Rocket : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇస్రో కొత్త రాకెట్ SSLV D3ని ఈరోజు (శుక్రవారం) ఉదయం 9:17 గంటలకు ప్రయోగించబోతోంది.
Taiwan Earthquake : తైవాన్ తూర్పు నగరమైన హువాలియన్ నుండి 34 కిమీ (21 మైళ్ళు) దూరంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. 24 గంటలలోపు రెండో సారి భూకంప ద్వీపాన్ని తాకింది .
Ukraine Russian War : ఉక్రెయిన్, రష్యాల మధ్య రెండున్నరేళ్లుగా సాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఉక్రేనియన్ దళాలు మొదటిసారిగా రష్యా భూభాగంలోకి ప్రవేశించాయి.
Trump Elon Musk : ఒకరు అమెరికా మాజీ ప్రెసిడెంట్, మరోసారి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న పవర్ ఫుల్ లీడర్.. మరొకరు ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్తలో ఒకరు. ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ చేస్తే చూశాం..
Pakistan : క్రూరత్వానికి కులం మతం దేశం లేదు. మహిళలు, బాలికలపై దారుణాలు ఏ దేశంలోనైనా, ఎప్పుడైనా జరగవచ్చు. పొరుగు దేశం పాకిస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది.
Jharkhand : దేశంలోని హాకీ నర్సరీగా పిలవబడే జార్ఖండ్‌లోని సిమ్‌డేగా జిల్లాలో జరిగిన విధ్వంసం కారణంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శోక సంద్రంగా మారాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాకీ మ్యాచ్ నిర్వహించారు.