Rakesh Reddy
Author- NTV Telugu-
Rahul Gandhi : జమ్మూకశ్మీర్ చేరుకున్న కాంగ్రెస్ అధినేత.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో ఐస్‌క్రీం తిన్న రాహుల్
Rahul Gandhi : జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతంలో రాజకీయ వేడి కూడా రోజురోజుకు పెరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బుధవారం శ్రీనగర్ చేరుకున్నారు. -
Karnataka High Court : బ్రాండెడ్ బట్టలు వేసుకుంటా.. భరణంగా రూ.6 లక్షలు ఇవ్వాల్సిందే.. కంగుతిన్న జడ్జి
Karnataka High Court : కోర్టు విచారణకు సంబంధించిన వీడియోలు ఇటీవల కాలంలో నిత్యం వైరల్ అవుతూనే ఉన్నాయి. మరోవైపు కోర్టు విచారణకు సంబంధించిన వీడియో ఒకటి వేగంగా వైరల్ అవుతోంది. -
Zomato-Paytm Deal : రూ.2048కోట్ల భారీ డీల్… జొమాటో చేతికి పేటీఎం టికెట్ బుకింగ్
Zomato-Paytm Deal : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో భారీ డీల్ ప్రకటించింది. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం సినిమా, ఈవెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని 244.2 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో రూ. 2048 కోట్లకు కొనుగోలు చేయబోతున్నట్లు జొమాటో బుధవారం తెలిపింది. -
UP IAS Transfers: యోగి మార్క్ పరిపాలన.. యూపీలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ
UP IAS Transfers: ఉత్తరప్రదేశ్‌లో బుధవారం భారీ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 13 మంది ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. కె విజయేంద్ర పాండియన్ లక్నోకు తిరిగి వచ్చి కాన్పూర్ ఇండస్ట్రీస్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. -
Kolkata Rape Case : కోల్‌కతా హత్యాచారం కేసుపై మాజీ న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్ల ఆందోళన
Kolkata Rape Case : కోల్‌కతా అత్యాచారం-హత్య కేసుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి ప్రాంతంలో, మహిళలకు భద్రత కలిపించాలని ప్రజలు వీధుల్లో నిరసనలు చేస్తున్నారు. -
PM Modi : పోలాండ్ లోని జామ్ సాహెబ్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన మోడీ
PM Modi : రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారు. బుధవారం పోలాండ్లోని వార్సాలోని నవనగర్ మెమోరియల్లోని జామ్ సాహెబ్ మెమోరియల్ ను ప్రధాని సందర్శించి నివాళులర్పించారు. -
Roshan : శ్రీకాంత్ కొడుకు రోషన్ కొత్త సినిమా షురూ
Roshan : ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీకాంత్ ఇటీవల కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన సత్తా చాటుతున్నారు. -
Preity Zinta : నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా.. షారుక్ ఖాన్ కామెంట్స్ కు బిత్తరపోయిన ప్రీతి జింటా
Preity Zinta : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరూ బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే -
Chandramukhi : 31 ఏళ్ల తర్వాత మరోసారి జనాల మధ్యకు వస్తున్న ఒరిజినల్ చంద్రముఖి
Chandramukhi : రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. -
Bihar Birdge Collapse : బీహార్‌లో కుప్పకూలిన మరో వంతెన.. అసలు సిమెంటే వాడడం లేదా ఏంటి?
Bihar Birdge Collapse : బీహార్‌లో వంతెనలు కూలడం ఇటీవల కాలంలో సర్వ సాధారణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతూనే ఉన్నాయి.
తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!