Train Accident : ఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగద్ ఎక్స్‌ప్రెస్ రైలు బక్సర్‌లో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. రఘునాథ్‌పూర్, తుడిగంజ్ స్టేషన్ల మధ్య అకస్మాత్తుగా కప్లింగ్ తెగిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది.
Scorpion Venom: చాలా మంది విష జంతువుల దగ్గరికి వెళ్లాలంటే భయపడతారు. ఆ క్రమంలో ముందుగా పాములు, బల్లులు, తేళ్లు ఉంటాయి. వీటిని చూడగానే జనం అక్కడి నుంచి వెళ్లిపోతారు.
Manipur : మణిపూర్ గత ఏడాది కాలంగా హింసాకాండలో మండిపోతోంది. ఇందులో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజుల క్రితమే రాష్ట్రంలో డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిగాయి.
Viral : ఆవు రైల్వే ట్రాక్ దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఆవు ట్రాక్‌ను దాటాలని చూస్తుంది, అయితే అదే సమయంలో రైలు వస్తుంది.
Kolkata Rape Case : కోల్‌కతా రేప్ కేసులో ఆరోపణలతో చుట్టుముట్టిన ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ గురించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి.
China : చైనాలో 'యాగీ' తుపాను బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్‌లోని హైనాన్ తీరంలో తుఫాను భారీ వర్షం, బలమైన గాలులతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. 92 మంది గాయపడ్డారు.