Ustad Bhagat Singh : 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ ఎఫెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' పై పడినట్టుగా.. ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మిరపకాయ్ తర్వాత మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వచ్చింది.
Prabhas - Surya :ప్రభాస్, సూర్య కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. అంచనా కూడా వేయలేం. అయితే.. ఈ ఇద్దరి కాంబో సెట్ అవడం కష్టమే. గతంలో ఇలాంటి రూమర్స్ వచ్చినప్పటికీ.. కుదరలేదు.
Pope Francic : ఇండోనేషియా పోలీసులు మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్‌పై దాడికి కుట్ర పన్నారనే ఆరోపణలపై 7 మందిని అరెస్టు చేశారు. ఇండోనేషియా పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డిటాచ్‌మెంట్-88 ఈ అరెస్టు చేసింది.
Pakistan : పాకిస్తాన్ పోలీసుల పాలిట సోషల్ మీడియా శాపంగా మారింది. కారణం వారు విధి నిర్వహణలో సోషల్ మీడియాను ఉపయోగించడమే. కరాచీ పోలీసులు తమ 18 మంది పోలీసులను తొలగించినట్లు పాకిస్తాన్ మీడియా నివేదించింది.
Odisha : దేశంలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్న తీరు చూస్తుంటే మహిళల భద్రత ప్రమాదంలో పడినట్లే అనిపిస్తోంది. మహిళల భద్రతపై ఒడిశా మంత్రి ఒకరు పెద్ద ప్రకటన చేశారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో వేగంగా వెళ్తున్న బస్సు... పికప్‌ను బలంగా ఢీకొట్టడంతో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. పికప్‌లో సుమారు 35 మంది ఉన్నారు.