NIA Raids : పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం దాడులు నిర్వహించింది. పంజాబ్‌లోని మోగా, అమృత్‌సర్, గురుదాస్‌పూర్, జలంధర్‌లో ఈ దాడులు జరిగాయి.
Underwear Raining :పొరుగు దేశం చైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకో తెలియదు గానీ వింతలన్నీ ఆ దేశంలోనే జరుగుతాయి. అలాంటి కొత్త వింత సంఘటన మరొకటి జరిగింది.
Adani : గౌతమ్ అదానీ హిండెన్‌బర్గ్ భూతం నుంచి బయటపడ్డాడని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్‌లపై అమెరికాకు చెందిన ఓ పరిశోధనా సంస్థ మరో బాంబు పేల్చింది.
Kamala Harris Vs Donald Trump : ఇకపై కమలా హారిస్‌తో ఎలాంటి డిబేట్‌లోనూ పాల్గొనబోనని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కమలా హారిస్‌తో ఇటీవల జరిగిన అధ్యక్ష చర్చలో ట్రంప్ వెనుకబడి కనిపించారు.
Rahul Gandhi : రాయ్‌బరేలీ జిల్లా లాల్‌గంజ్‌లోని బ్రిజేంద్ర నగర్ మొహల్లాలో ఉన్న సెలూన్ నిర్వాహకుడు మిథున్ కి రాహుల్ గాంధీ తరపున ప్రత్యేక బహుమతి పంపించారు.