Rakesh Reddy
Author- NTV Telugu-
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు, కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం
Road Accident: రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఈకో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. -
Yagi Typhoon Myanmar : మయన్మార్‌లో యాగీ తుఫాను బీభత్సం.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు
Yagi Typhoon Myanmar : యాగీ తుఫాను రాక మయన్మార్‌లో వినాశనానికి కారణమైంది. ఇందులో కనీసం 74 మంది మరణించినట్లు నివేదించబడింది. మొదట్లో ఈ సంఖ్య 33 ఉండగా ఇప్పుడు మృతుల సంఖ్య పెరిగింది. -
Train Accident : ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ.. ముగ్గురు మృతి, 40 మందికి గాయాలు
Train Accident : ఈజిప్టులోని కైరోకు ఈశాన్య ప్రాంతంలోని జగాజిగ్ నగరంలో రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ఘటనలో కనీసం ముగ్గురు వ్యక్తులు మరణించగా, 40 మంది గాయపడ్డారు. -
Israel Attack In Gaza : గాజాలో విధ్వంసం సృష్టించిన ఇజ్రాయెల్.. దాడిలో 14 మంది మృతి
Israel Attack In Gaza : ఇజ్రాయెల్ శనివారం రాత్రి మధ్య, దక్షిణ గాజాపై వైమానిక దాడులు ప్రారంభించింది. దాదాపు 14 మంది మరణించారు. ఇజ్రాయెల్ సైనికుడి చేతిలో హత్యగావించబడిన వ్యక్తి టర్కిష్ మూలానికి చెందిన అమెరికన్ కార్యకర్త స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆమె అంత్యక్రియలకు సిద్ధమవుతున్నప్పుడు వైమానిక దాడి జరిగింది. -
DTH Signal Repair Trick: పదే పదే వర్షానికి మీ టీవీ సిగ్నల్ పోతుందా.. అయితే డిష్ ఇలా చేయండి
DTH Signal Repair Trick: ఒక్కసారి ఊహించుకోండి.. మీరు టీవీలో మీకు ఇష్టమైన సీరియల్ చూస్తూ మునిగిపోయారు. ఇంతలో టక్కున సిగ్నల్ పోతుంది. అప్పుడు ఎలా ఉంటుంది.. -
Uttarpradesh : కారు టైర్ పగిలిపోవడంతో ఘోర ప్రమాదం.. పాన్ మసాలా కంపెనీ యజమాని భార్య మృతి
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కాన్పూర్‌కు చెందిన ప్రముఖ కేసర్ పాన్ మసాలా కంపెనీ యజమాని హరీష్ మఖిజా భార్య ప్రీతి మఖిజా మరణించారు. -
Christina Joksimovich : మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ దారుణ హత్య
Christina Joksimovich : స్విస్ మోడల్ ఆమె భర్త చేతిలో దారుణంగా హత్యకు గురైంది. మిస్ స్విట్జర్లాండ్ 2007 పోటీలో ఫైనల్స్‌కు చేరుకున్న మోడల్ క్రిస్టినా జోక్సిమోవిచ్ ఫిబ్రవరిలో ఆమె భర్త చేతిలో హత్య చేయబడింది. -
Vandebharat : ఛత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. కౌన్సిలర్ సోదరుడు సహా ఐదుగురి అరెస్ట్
Vandebharat : ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్‌లోని బాగ్‌బహ్రా రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ట్రయల్ రన్ సందర్భంగా రాళ్లదాడి కేసు వెలుగులోకి వచ్చింది. రాళ్లు రువ్వడంతో రైలు మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. -
Chennai: ఒకే కాన్పులో పుట్టారు.. ఒకటే కాలేజీలో చదివారు.. ఈ ‘ట్రిపుల్ ఇంజినీర్లు’
Chennai: ప్రతేడాది ఇంజనీర్ల దినోత్సవాన్ని సెప్టెంబర్ 15న జరుపుకుంటాం. ఈ ప్రత్యేకమైన రోజున చాలా స్పెషల్ అయిన ముగ్గురు కవల ఇంజనీర్ల గురించి తెలుసుకుందాం. -
Onion Export: ఉల్లి రైతులకు గుడ్ న్యూస్.. ఎగుమతులపై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
Onion Export: ఉల్లి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఉల్లిపై కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ని తక్షణమే ఎత్తివేసింది.
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!