Jaishankar : చైనాతో సరిహద్దు వివాదంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పెద్ద ప్రకటన చేశారు. చైనాతో 75 శాతం సమస్యలను పరిష్కరించుకున్నామని జైశంకర్ చెప్పారు.
US election 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ప్రెసిడెన్షియల్ డిబేట్ విజయానికి హామీగా పరిగణించబడుతుంది. ప్రెసిడెంట్ డిబేట్ లో గెలిచిన అభ్యర్థికే ఎన్నికల ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.
US Presidential Election : అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌లపై క్రైస్తవ మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ శుక్రవారం విమర్శలు గుప్పించారు.
Ashwini Vaishnav : కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం లక్షలాది మంది ముంబయి వాసులకు జీవనాడి అయిన లోకల్ రైలులో ప్రయాణించారు. ఈ పర్యటనలో ఆయన ప్రయాణికులతో కూడా మాట్లాడుతూ కనిపించారు.
Madhya Pradesh : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా మధ్యప్రదేశ్‌లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. నేటికీ గ్రామస్తులు రోడ్లు, విద్యుత్, నీరు, ఆరోగ్యం తదితర సౌకర్యాల కోసం తహతహలాడుతున్నారు.
Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని సంజౌలి మసీదుపై వివాదం ఇంకా పూర్తిగా ముగియలేదు. ఇప్పుడు మండిలో కూడా మసీదు అక్రమ నిర్మాణంపై దుమారం రేగుతోంది.
North Korea : ఉత్తర కొరియా తన న్యూక్లియర్ వెపన్ ఇన్స్టిట్యూట్ చిత్రాలను మొదటిసారిగా విడుదల చేసింది. ఈ చిత్రాలలో ఉత్తర కొరియా నియంత కిమ్ అణ్వాయుధాల ఉత్పత్తి కేంద్రంలో ఉన్నట్లు కనిపిస్తోంది.