Rakesh Reddy
Author- NTV Telugu-
Mahesh Babu : రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’..?
Mahesh Babu : గత రెండేళ్లుగా రీ రిలీజుల ట్రెండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఆఖరికి వాటి మీద ఆసక్తి సన్నగిల్లే దాకా వచ్చేసింది. అయితే ఇది అన్ని సినిమాలకు వర్తించదు. -
Suriya : మోహన్ బాబు బయోపిక్ లో నటిస్తున్న సూర్య ?
Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. -
Ravibabu : ఎన్టీఆర్ హైట్ గురించి నిజంగా ఆ డైరెక్టర్ అంత మాట అన్నాడా.. ?
Ravibabu : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హీరో హీరోయిన్లకు సంబంధించిన పలు విషయాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఎప్పటివో వీడియోలు ఫోటోలను తీసుకొచ్చి మళ్లీ ట్రెండ్ చేస్తుంటారు. సోషల్ మీడియా గాసిప్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తాయో చెప్పడం కష్టమే. నిజం, అబద్దం మధ్య ఉన్న చిన్న గీత చాలా సార్లు కనిపించకుండా పోతుంది. తాజాగా టాలీవుడ్ దర్శకుడు రవిబాబు చాలా పాత ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ […] -
VishwakSen : నేనేం భయపడను.. నాకు అలాంటి సినిమాలు చేయాలన్న ఇంట్రెస్ట్ లేదు : విశ్వక్ సేన్
VishwakSen : యంగ్ హీరో విశ్వక్ సేన్ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ సినిమాలతో అలరించారు. -
Bangladeh : అప్పుడు ప్రభుత్వాన్ని మార్చారు… ఇప్పుడు దేశాన్నే మార్చనున్న విద్యార్థులు
Bangladeh : షేక్ హసీనా ప్రభుత్వాన్ని బంగ్లాదేశ్ నుండి గద్దె దించిన విద్యార్థులు ఇప్పుడు కొత్త ఉద్యమాన్ని ప్రారంభించారు. గత సంవత్సరం వరకు వీధుల్లో నుండి దేశాన్ని మార్చిన వారు.. -
LOC : భారత సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఐదుగురు సైనికులు మృతి
LOC : పూంచ్ జిల్లాలోని బాలకోట్ సెక్టార్‌లోని భారత సైనిక స్థావరాలపై పాకిస్తాన్ సైన్యం నిన్న కాల్పులు జరిపింది. దీనికి ప్రతిస్పందనగా భారత సైన్యం కూడా పాకిస్తాన్ పోస్టులపై కాల్పులు జరిపి తగిన సమాధానం ఇచ్చింది. -
Uttarpradesh : 1.5కోట్ల మంది భక్తులు.. ఏడు కోట్ల విరాళాలు.. కాశీ విశ్వనాథ్ ఆలయంలో సరికొత్త రికార్డు
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని శ్రీ కాశీ విశ్వనాథ ఆలయంలో ఎల్లప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. లక్షలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తారు.. -
DecibelDash 2025: ‘డెసిబెల్‌డాష్-2025’ పోస్టర్ ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్
DecibelDash 2025: ప్రముఖ నటుడు శ్రీకాంత్ ‘డెసిబెల్‌డాష్-2025 – రన్ ఫర్ హియరింగ్’ పోస్టర్‌ను మైక్రోకేర్ ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ లో ఆవిష్కరించారు. -
Gold Price Today : ఆశలు ఆవిరి.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Gold Price Today : బంగారం ధరలు ఏ రోజుకారోజు మారుతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువ, అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు, బంగారానికి ఉన్న డిమాండ్ వంటి అనేక అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. -
Mahakumbh 2025 : రెండ్రోజులు, 568 రైళ్లు, 28 లక్షల మంది ప్రయాణికులు.. చరిత్ర సృష్టించిన రైల్వే
Mahakumbh 2025 : మహా కుంభమేళాకు రైళ్లలో వచ్చే, వెళ్ళే యాత్రికులకు సౌకర్యాలను న్యూఢిల్లీలోని రైల్ భవన్లో నిర్మించిన వార్ రూమ్ నుండి పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Bonda Uma: నా కుమారుడికి మేయర్ సీటు అడిగిన మాట వాస్తవమే.. వంగవీటి ఎంట్రీతో..! బోండా ఉమా కీలక వ్యాఖ్యలు..
-
Poco X8s: పోకో X8s లాంచ్.. 6,330mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కొత్త ఫోన్!
-
Supreme Court: వైసీపీకి బిగ్ రిలీఫ్.. నామినేషన్ల అడ్డంకులపై సుప్రీం సీరియస్.. కీలక ఆదేశాలు
-
AP Municipal Elections: విజయవాడ టీడీపీలో టికెట్ చిచ్చు.. బుద్ధా వెంకన్న ఇంటి వద్ద ఉద్రిక్తత
-
SBI Cyber Attack: ఎస్బీఐ ఖాతాదారుల డేటా డార్క్ వెబ్‌లో లీక్.. 3,897 మందిపై ప్రభావం!
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!