Rakesh Reddy
Author- NTV Telugu-
Delhi : రెండు స్పెషల్ రైళ్లను ఎందుకు రద్దు చేశారు… రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటపై అనేక ప్రశ్నలు
Delhi : శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించారు. తొక్కిసలాటలో మరణించిన వారిలో 9 మంది మహిళలు, ఐదుగురు పిల్లలు, నలుగురు పురుషులు ఉన్నారు. -
Delhi Stampede : 2 రైళ్లు, 2 ప్లాట్‌ఫారమ్‌లు.. మెట్ల పై పడిపోయిన ప్రయాణికులు.. తొక్కిసలాట ఎలా జరిగిందంటే ?
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రమాదానికి సంబంధించి, ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు ఉపాధ్యాయ్ ప్రమాదానికి గల ప్రాథమిక కారణాన్ని వివరించారు. -
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ప్రమాదంపై స్పందించిన ప్రభుత్వం.. బాధిత కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం
Delhi Stampede : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ సంఘటన వల్ల ప్రభావితమైన ప్రజలకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం ఇస్తుంది. -
Delhi : ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై కేంద్రంపై కాంగ్రెస్ దాడి.. నిజం దాస్తున్నారని ఆరోపణలు
Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అటువంటి పరిస్థితుల్లో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని డిమాండ్ చేశారు. -
America : అమృత్ సర్ కు చేరుకున్న అమెరికా అక్రమ వలసదారుల రెండో విమానం.. ఈ సారి ఎంతమంది వచ్చారంటే ?
America : అమెరికా నుండి 116 మంది అక్రమ వలసదారులతో ప్రయాణిస్తున్న విమానం శనివారం రాత్రి అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. -
New Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. 18 మంది మృతి
New Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో 18 మంది మరణించగా, పదుల సంఖ్యలో జనాలు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. -
Valentine Day 2025 : లవర్స్ డే రోజు ప్రేమికుల మధ్య గొడవ.. తనపై కోపంతో బుల్లెట్ కు నిప్పు
Valentine Day 2025 : ప్రేమికుల దినోత్సవం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా ఒక జంట మధ్య గొడవ జరిగింది. గొడవ చినికి చినికి గాలి వానగా మారింది. -
Valentine Agreement: భార్యాభర్తల మధ్య వెరైటీ అగ్రిమెంట్.. అసలు ఇలాంటివి కూడా ఉంటాయా?
Valentine Agreement: పెళ్లి అనేది నూరేళ్ల బంధం.. ప్రేమలో ఎంత కాలం ఉన్నా ఆఖరికి పెళ్లితోని ఒక్కటి అవ్వాల్సిందే. అలా వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన ఓ ప్రేమ జంటకు సంబంధించిన విచిత్రమైన అగ్రిమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
Canada : చండీగఢ్ లో దాచుకున్న కెనడాలో కోట్ల బంగారం దోచుకున్న దొంగ
Canada : 2023 సంవత్సరంలో కెనడాలో జరిగిన పెద్ద బంగారు దొంగతనంలో కొత్త కోణం బయటపడింది. ఈ దొంగతనంలో కెనడియన్ పోలీసులు కూడా ఒక భారతీయుడిపై అనుమానాలు వ్యక్త పరిచారు. -
GBS Virus : మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తున్న కొత్త వైరస్.. ఇప్పటి వరకు 9మంది మృతి.. 207మంది బాధితులు
GBS Virus : మహారాష్ట్రలో గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) విజృంభణ నిరంతరం పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 207 కు పెరిగింది. ఫిబ్రవరి 14న మరో ఇద్దరు అనుమానిత రోగులు కనుగొనబడ్డారు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!