ANR National Award 2024 : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున వెళ్లి ఆహ్వానం అందజేశారు.
Prabhas : ఇటీవల కాలంలో కాస్త స్టార్ డమ్ ఉన్న హీరోల దగ్గర్నుంచి చిన్న హీరోల వరకు ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్ కు భిన్నంగా తమ పాత్రలు ఉండాలని డైరెక్టర్లకు, నిర్మాతలకు సూచిస్తున్నారు.
Sathyam Sundaram : టాలెంటెడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ […]
Director Shankar : స్టార్ డైరెక్టర్ శంకర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకు వస్తాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Swag : హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా యంగ్ హీరో శ్రీ విష్ణు వరుస పెట్టి సినిమాలు తీస్తున్నారు. తాజాగా ఆయన నటించిన మరో మూవీ స్వాగ్. విలక్షణ నటనతో ఆకట్టుకునే ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో కామెడీ మూవీతో ప్రేక్షకులను అలరించారు.
Nandamuri Tarakaratna : నందమూరి తారకరత్న ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరు వినగానే కన్నీళ్లు ఉబికి వచ్చేస్తాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Aishwarya : యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కుమార్తె ఐశ్వర్యని స్టార్ హీరోయిన్ చేయాలని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.
Sundeep Kishan : దసరా, సంక్రాంతి సీజన్లు సినిమా ఇండస్ట్రీ వాళ్లకు చాలా స్పెషల్. ఈ సీజన్లో వీలైనన్నీ ఎక్కువ సినిమాలు విడుదల చేయాలని చూస్తారు. ఆ సందర్భంలో పదుల సంఖ్యలో సినిమాలు జనాల ముందుకు వస్తుంటాయి.