Sathyam Sundaram : ఓటీటీలోకి వచ్చేసిన ‘సత్యం సుందరం’.. ఎక్కడ చూడాలంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathyam Sundaram : టాలెంటెడ్ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో వచ్చిన సినిమా ‘సత్యం సుందరం’. 96 వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంవహించారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కుటుంబ బంధాలను విలువలు తెలియాజేస్తూ బావ బావమరుదులుగా కార్తీ, అరవింద్ స్వామి లు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా గోవింద్ వసంత్ సంగీతం ఆకట్టుకుంది.
Read Also:Director Shankar : డైరెక్టర్ శంకర్ నెక్ట్స్ టార్గెట్ ఆ హీరోనేనా ?
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
థియేటర్ రన్ ముగించుకున్న సత్యం సుందరం ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. రిలీజ్ కు ముందుగానే ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. సత్యం సుందరం ను డిజిటల్ స్ట్రీమింగ్ చేసింది నెట్ ఫ్లిక్స్, ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం సత్యం సుందరం ఈ అక్టోబరు 25న అన్ని భాషల్లో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి వచ్చింది. థియేటర్ రిలీజ్ లో ప్రశంసలతో పాటు మంచి ఆదరణ పొందిన ఈ చిత్రం ఓటీటీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 60 కోట్లకు పైగా కలక్షన్స్ రాబట్టింది. సత్యం సుందరం సక్సెస్ తో జోష్ లో ఉన్న కార్తీ ప్రస్తుతం సర్దార్ – 2 తో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ -2 లోను నటిస్తున్నాడు.
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!