Rajesh Veeramalla
Author- NTV Telugu-
Viral Video: చూడకుండానే హనుమాన్ చిత్రాన్ని గీసిన మహిళ.. వీడియో వైరల్..!
వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్‌పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు. -
DA Increase: ఆ రాష్ట్ర ఉద్యోగులకు పెరిగిన డీఏ.. 4 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం
ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉద్యోగులకు ప్రభుత్వం డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ)ని 5 శాతం పెంచింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద ఊరట లభించినట్లైంది. ఈ పెంపుతో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఇప్పుడు 33 నుంచి 38 శాతానికి పెరిగింది. అయితే ఇది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డీఏ కంటే తక్కువగానే ఉంది. అంతకుముందు మార్చిలో కేంద్ర ప్రభుత్వం డీఏను 4 శాతం పెంచింది. -
Viral Video: కదులుతున్న ఆటో టైర్‌ని మార్చిన ఓ వ్యక్తి.. అతడి ట్యాలెంట్ పై ప్రశంసలు..!
రోడ్డుపై వెళుతున్న ఆటో టైర్‌ను మార్చగల ప్రతిభావంతుడైన వ్యక్తిని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అతను అద్భుతమైన ప్రతిభావంతుడు, అటువంటి ప్రతిభావంతుడైన వ్యక్తి యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మరోపక్క భయాందోళనలను సృష్టిస్తోంది. ఆటోలో ఉన్న అతను కదులుతున్న టైరును మారుస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. -
Viral Video: వరుడికి ముద్దుపెట్టిన వధువు.. అబ్బాయి షాక్..!
వివాహాలలో వధువులు తరచుగా సిగ్గుపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ క్లిప్‌లో వధువు డిఫరెంట్ స్టైల్ నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేసింది. ఆమె ఎత్తుగడలకు వరుడు కూడా అవాక్కవడం వీడియోలో చూడవచ్చు. -
Shocking Video: పామును కొరికి చంపుతున్న కుక్కలు.. చూస్తే షాకవుతారు..!
ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు. -
Kidney Stones: కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే ఈ డ్రింక్ తాగండి.. ఇట్టే పోతాయి..!
ఈ రోజుల్లో కిడ్నీలో రాళ్లు సర్వసాధారణమైపోయాయి. 10 మంది యువకులలో ఒకరు ఖచ్చితంగా ఈ బాధను అనుభవిస్తున్నారు. అయితే మీరు ఇంటి చిట్కాలతో కిడ్నీలో రాళ్లను వదిలించుకోవచ్చు. అయితే కిడ్నీలో రాళ్లు చేరడం అనేది చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ సమస్య 10 శాతం మందిని తమ జీవితకాలంలో ఒక్కసారైనా ప్రభావితం చేస్తోందని అంచనా. కిడ్నీ స్టోన్స్ విషయంలో సకాలంలో స్పందిస్తే ఆ సమస్య చాలా త్వరగా పరిష్కారం అవుతుంది. -
Beauty Tips: పటికతో ముఖంలో ముడతలు, మొటిమల మచ్చలు మాయం..!
ముఖంలో ఉన్న ముడతలు, నుదుటిపై మడుతలు మరియు మొటిమ మచ్చలకు పటికను రాసినట్లైతే అవి తొలగిపోతాయి. పటికలో యాంటీ బాక్టీరియల్ మరియు బ్లీచింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది మీ చర్మాన్ని ఇన్ఫెక్షన్ నుండి రక్షించడంలో మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. -
Munna Cylinder: మార్కెట్‌లోకి 2 కిలోల ‘మున్నా’ సిలిండర్.. ఆ రాష్ట్రాలకు మాత్రమే..!
ఈశాన్య రాష్ట్రాలకు ఇండియన్ ఆయిల్ గుడ్ న్యూస్ చెప్పంది. దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో 2 కిలోల మున్నాను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. త్వరలోనే మున్నా సిలిండర్‌ను విడుదల చేస్తామని సంస్థ చెబుతుంది. ఇండియన్ ఆయిల్ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. ఈశాన్య రాష్ట్రాల్లోని మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎల్‌పిజి బాట్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌పై కంపెనీ పూర్తిగా దృష్టి సారించిందని చెప్పారు. -
Turmeric: పసుపుతో అందం మీ సొంతం.. ఉపయోగిస్తే అన్నీ లాభాలా..!
పసుపును క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఆరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యానికి మంచింది. దీంతో ఆరోగ్యంగా, మరింత యవ్వనంగా కనిపిస్తారు. అయితే ఎక్కువగా పసుపును వంటల్లో ఉపయోగిస్తారు. -
Beauty Tips: సన్‌స్క్రీన్ వేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. ఫలితం తప్పదు..!
వేసవి కాలంలో కానీ వర్షాకాలంలో కానీ చర్మం దెబ్బతినకుండా సన్‌స్క్రీన్ అప్లై చేసుకుంటారు. హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ ఒక రక్షిత అవరోధంగా పనిచేస్తుంది. కానీ చాలా సార్లు చర్మంపై సన్ స్క్రీన్ అప్లై చేయడం వల్ల ఆశించిన ఫలితం ఉండదు.
తాజావార్తలు
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
-
Pakistan Cosmetics : హైదరాబాద్‌లో పాకిస్థాన్ కాస్మెటిక్స్ ముఠా గుట్టురట్టు
-
Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
-
Asian Games: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం.. పసిడి సాధించిన బాక్సర్ అంకుశ్..
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!