Rajesh Veeramalla
Author- NTV Telugu-
Video Viral: పెంపుడు కుక్కలతో కలిసి ధోనీ బర్త్ డే వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో..!
ధోనీ చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. -
Tomato Price: అక్కడ టమాటా ధర కిలో రూ.250.. బెంబేలెత్తుతున్న జనాలు..!
ఉత్తరాఖండ్‌లోని పలు ప్రాంతాల్లో టమాటా ధరలు రికార్డు స్థాయిలో కిలో రూ.200 దాటాయి. గంగోత్రి ధామ్‌లో అయితే టమాటా కిలో రూ.250కి విక్రయిస్తున్నారు. -
Delhi Rains: ఢిల్లీలో వర్ష బీభత్సం.. నీట మునిగిన 56 రోడ్లు..!
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తుంది. ఇవాళ ఉదయం నుంచి ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో పలు ప్రాంతాల్లో నీటి ఎద్దడిని చూపుతున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. 56 రోడ్లు నీట మునిగాయి. -
Video Viral: కింగ్ కోబ్రాకు స్నానం చేయిస్తున్న వ్యక్తి.. వీడియో వైరల్..!
కింగ్ కోబ్రా ఒక ఇంటి వెలుపల నేలపై ఉండగా.. ఓ వ్యక్తి పాము తలపై నీటిని పోస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పాము కూడా అలా నీళ్లు పోస్తుంటే.. సరదాగా స్నానం చేస్తోంది. మాములుగా అయితే పామును చూసి పారిపోయే జనాలు ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ పాము తలపై నీళ్లు పోస్తూ భయపడకుండా అలానే ఉన్నాడు. -
Shocking Video: మొసలి కాలును కొరికి తినేసిన ఇంకో మొసలి.. చూస్తే గూస్ బంప్స్..!
ఒక మొసలి మరొక మొసలి కాలు కొరికి తింటున్నట్లు కనిపిస్తుంది. అదొక అటవీ ప్రాంతం.. అక్కడ ఎన్ని మొసళ్లు ఉన్నాయో వీడియోలో చూడవచ్చు. ఒక మొసలి అకస్మాత్తుగా పక్కనే పడుకున్న మరో మొసలి ముందు కాలును తన దవడల్లో నొక్కుతూ కొరికేసింది. మీరు ఇంతకు ముందు ఇలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసి ఉండరు. -
Viral Video: భార్యాభర్తల బంధం అంటే ఇదేనేమో.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కొన్ని ఫన్నీ వీడియోలు ఉంటే.. మరికొన్ని భావోద్వేగానికి గురిచేసే వీడియోలు ఉంటాయి. అందులో ఇదొకటి.. జొమాటో డెలివరీ ఏజెంట్ తన పనిని ముగించి.. చీకటి పడ్డాక తన భార్య, కొడుకుతో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు వేసుకున్న వ్యక్తి పిల్లాడిని ఎత్తుకుని నడుస్తుండగా.. అతని భార్య సైకిల్ పట్టుకుని ముందుకు వెళ్తుంటారు. -
Ambati Rayudu: ఎంఎల్సీ నుంచి తప్పుకున్న అంబటి రాయుడు.. కారణమదేనా..?
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) నుంచి తప్పుకుంటున్నట్లు అంబటి రాయుడు తెలిపాడు. ఈ విషయాన్ని టెక్సాస్ సూపర్ కింగ్స్ ట్విటర్లో తెలిపింది. రాయుడు లీగ్ నుంచి తప్పుకుంటున్న విషయమై.. టీఎస్కే ట్వీట్ లో వివరణ ఇచ్చింది. ‘ఎంఎల్సీ ఫస్ట్ సీజన్ లో అంబటి రాయుడు అందుబాటులో ఉండటం లేదు. -
Richest Cricketer: ఇండియాలో అత్యంత సంపన్న క్రికెటర్ ఎవరో తెలుసా.. ఎన్ని కోట్లంటే..!
గుజరాత్‌లోని బరోడాకు చెందిన మాజీ రంజీ క్రికెటర్ సమర్జిత్ రంజిత్‌సిన్హ్ గైక్వాడ్. ఈయన ఆస్తి విలువ సుమారు రూ.20,000 కోట్లకు పైమాటే. -
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల విరిగిపడిన కొండచరియలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత..!
జమ్మూకశ్మీర్‌లో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రధాన రహదారులను మూసివేశారు. భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను వరుసగా రెండో రోజూ నిలిపివేశారు. -
West Bengal: బెంగాల్లో కొనసాగుతున్న హత్యా రాజకీయం.. ఇప్పటివరకు 14 మంది మృతి..!
బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, దహనం చేయడంతో పాటు దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనల్లో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
తాజావార్తలు
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!