Viral Video: చూడకుండానే హనుమాన్ చిత్రాన్ని గీసిన మహిళ.. వీడియో వైరల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ప్రపంచంలో కళాకారులు బోలెడంత మంది మంది ఉన్నారు. వారి కళాత్మకతతో, నైపుణ్యంతో ప్రజలను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయితే పల్లెటూర్లలో కళాకారులు లేరని.. అందులో మహిళల్లో కళా నైపుణ్యాలు లేవని కొందరు అంటూంటారు. అయితే ఈ వీడియోలో చూస్తే.. ఆ మహిళ వేసిన చిత్రానికి అందరూ అవాక్కువుతున్నారు. అటువంటి నైపుణ్యం కలిగిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చిత్రాన్ని చూసి మీరు ఆమెను ప్రశంసించకుండా ఉండరు. ఎందుకంటే ఆమె అంత అద్భుతంగా చిత్రాన్ని రూపొందించింది.
PM Modi Tour: మోడీ పర్యటనపై సీపీ రంగనాథ్.. మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశాం
Also Read
వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్‌పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు. 1 లక్ష 33 వేల మందికి పైగా వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ మంటలు.. అసలు కారణం ఏంటి..?
‘ఆప్కీ కలకారీ కో సెల్యూట్ హై ఆంటీ’ అని కొందరు, ఇది అద్భుతమైన ప్రతిభ అని కొందరు అంటున్నారు. అదే సమయంలో కొంతమంది నెటిజన్లు మహిళ ముందు అద్దం ఉందని.. అందులో చూస్తూ చిత్రాన్ని గీస్తుందని చెబుతున్నారు. అయితే ఆమె అద్దంలో చూసుకుని చిత్రాన్ని రూపొందిస్తున్నప్పటికీ, రెండు చేతులను వెనుకకు ఉంచి ఆర్ట్‌వర్క్ చేయడం అంత సులభం కాదని ఒక వినియోగదారు రాశారు.
- Tags
- Artist
- picture
- telugu news
- viral
- Woman
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!