Unstoppable 2: భారతీయ చలనచిత్ర కీర్తి కిరీటానికి ‘తెలుగు పింఛం’… ప్రాంతీయ చలన చిత్రాల ప్రపంచవ్యాప్త సన్మానానికి అతని అడుగు శ్రీకారం… పెద్దమనసు తనానికి నిలువెత్తు ఖనిజం… చిరునవ్వుతో లోకాన్ని గెలవగలిగే రాజసం అతని నైజం… అవును నిజం… ప్రభాస్ అతని నామధేయం.. అంటూ బాహుబలి స్టార్ ను బాలకృష్ణ ఆహ్వానించడం ‘ఆహా’లో ‘అన్ స్టాపబుల్’ సెకండ్ సీజన్‌కు ఓ కళ తెచ్చిందని చెప్పవచ్చు. అదీగాక, ప్రభాస్ తో బాలయ్య టాక్ షో రెండు ఎపిసోడ్స్ గా […]
Walter veerayya: సంక్రాంతి కానుకగా చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' సినిమాతో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఇటీవల విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తోంది. ఈ గీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు అనుగుణంగా ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ రాశారు.
Ponniyin Selvan 2: మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన 'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగం ఈ ఏడాది సెప్టెంబర్ 30న విడుదలైన సంగతి తెలిసిందే.
అభిమానులు చూసినంత లోతుగా స్టార్ హీరోస్ ను వారి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ చూడలేరన్నది నూటికి నూరు పైసల నిజం! రాబోయే సంక్రాంతి పండుగ నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.
ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ, బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేసుకుంది.
Kaikala Satyanarayana: తెలుగు సినిమా పౌరాణికాలకు పెట్టింది పేరు. పౌరాణికాల్లో అనితరసాధ్యంగా నటించిన నటసార్వభౌములు ఎందరో ఉన్నారు. వారిలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు సత్యనారాయణ.