"మచో మేన్, గ్రీక్ గాడ్, బాలీవుడ్ ఆర్నాల్డ్" ఇత్యాది భుజకీర్తులతో భలేగా అలరిస్తూ వస్తున్నారు హృతిక్ రోషన్. ఆయన శరీరసౌష్టవం చూసి ఎంతోమంది అమ్మాయిలు హృతిక్ ను తమ కలల రాకుమారునిగా పట్టాభిషేకం చేసుకున్నారు.
Sri Krishnarjuna Yuddhamu: ఈ తరం ప్రేక్షకులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య సాగుతున్న బాక్సాఫీస్ వార్ గురించి ముచ్చటించుకుంటూ 'ఆహా.. పోటీ అంటే ఇది కదా..' అంటున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.
40 Years Of Oath: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అని టైటిల్ కార్డ్స్ లో పడితే, ఓ ప్రముఖ గీత రచయిత ‘విశ్వమంటే ఆంధ్రప్రదేశా?’ అని ఎద్దేవా చేశారట. కానీ ఎన్టీఆర్‌ను ‘విశ్వవిఖ్యాత నటసార్వభౌమ’ అని అభినందించింది సర్వసంగ పరిత్యాగులు ఓ పీఠాధిపతులు. వారి వాక్కు పొల్లుపోలేదు. సరిగా 40 ఏళ్ళ క్రితం జనవరి 9వ తేదీన ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1983 జనవరి 9వ తేదీన అశేషజనవాహిని ముందు […]
Sankranti War: ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో సీనియర్ స్టార్ హీరోలు అంటే బాలకృష్ణ, చిరంజీవి అనే చెప్పాలి. బాలకృష్ణ ఈ ఏడాదితో తన కెరీర్‌ను 50వ సంవత్సరంలోకి నెట్టేశారు. చిరంజీవి నటునిగా 46 ఏళ్ళు పూర్తి చేసుకోనున్నారు. ఈ ఇద్దరు హీరోల మొత్తం కెరీర్ ను పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. వయసులో చిరంజీవి కంటే బాలకృష్ణ దాదాపు ఐదు సంవత్సరాలు చిన్నవాడు. అయితే నటునిగా చిరంజీవి కంటే నాలుగేళ్ళు బాలయ్యనే సీనియర్. బాలకృష్ణ […]