Amy Jackson : బ్రిటిష్ హీరోతో ‘ఎవడు’ హీరోయిన్ డేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటిష్ నటి అమీ జాక్సన్ ‘ఎవడు’, ‘నవ మన్మధుడు’ వంటి చిత్రాలతో సౌత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 2.0 తర్వాత అమీ ఇండియన్ సినిమాలు చేయడం మానేసి యూకే వెళ్ళిపోయింది. ఇక ఈ బార్బీ బొమ్మ వ్యక్తిగత జీవితంతో కూడా ఎప్పుడూ వార్తల్లోనే నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ బ్రిటిష్ యాక్టర్ తో డేటింగ్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఆమె జార్జ్ పనాయోటౌ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. వారు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నాడు. వారి కొడుకు పుట్టిన తరువాత ఈ దంపతుల మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. అప్పటి నుంచి అమీ ఒంటరిగానే ఉంటోంది.
Read Also : Gangubai Kathiawadi : మా అమ్మను వేశ్యగా… మేకర్స్ కు షాక్ ఇచ్చిన గంగూబాయి తనయుడు
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
అయితే తాజాగా అమీ జాక్సన్ మరోసారి ప్రేమలో పడింది. సమాచారం ప్రకారం అమీ బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తోంది. అయితే ఇప్పటి వరకు వారిద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు. వెస్ట్‌విక్ వెబ్ సిరీస్ ‘గాసిప్ గర్ల్’లో నటించి పాపులర్ అయ్యాడు. వెస్ట్‌విక్, అమీ త్వరలో వారి సంబంధాన్ని అధికారికంగా తెలియజేయవచ్చని వినికిడి. అమీ సినిమాలు చేయడం మానేసినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఇటీవలే ఆమె హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో రచ్చ చేశాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!