BheemlaNayak : తెలుగు ఓటీటీకి స్ట్రీమింగ్ రైట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు టాలీవుడ్ దృష్టి మొత్తం “భీమ్లా నాయక్”పైనే ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25న భారీ ఎత్తున విడుదల కానుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను తెలుగు ఓటీటీ ఫ్యాన్సీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఓటిటి ట్రేడ్‌లో సింహభాగం కైవసం చేసుకోవాలని నిశ్చయించుకున్న ‘ఆహా’… దానికి తగ్గట్టుగానే అడుగులు ముందుకేస్తోంది. హిట్ టాక్ షోలు, వెబ్ ఫిల్మ్‌లు, సిరీస్‌లు, సినిమాల రైట్స్ ను సొంతం చేసుకుంటూ దిగ్గజ ఓటిటి సంస్థలకు గట్టి పోటీని ఇస్తోంది. అయితే ఇప్పుడు మరో అడుగు ముందుకేసి పెద్ద చిత్రాలను ‘ఆహా’ ప్రేక్షకులకు అందించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే ‘ఆహా’ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని తెలుస్తోంది.
Read Also : Vijay : చెన్నై ఎలక్షన్స్ లో హీరో వల్ల అసౌకర్యం… సారీ చెప్పిన స్టార్
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన ‘భీమ్లా నాయక్’ ఆహా సబ్‌స్క్రైబర్ బేస్ పెంచడంలో సహాయపడుతుందని భావిస్తున్నారు. ఇక మరిన్ని పెద్ద సినిమాలను కొనుగోలు చేసేందుకు ఆహా ప్లాన్ చేస్తోందని, ఒప్పందాలు కుదిరిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడుతుందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఆహా తమిళ OTT స్పేస్‌లోకి ప్రవేశించిన కొద్ది రోజులకే ‘భీమ్లా నాయక్’ హక్కులను కొనుగోలు చేయడం గమనార్హం. ఇక “భీమ్లా నాయక్”ను ఆహా భారీ ధరకు కొనుగోలు చేసిందని, ఇప్పటి వరకూ ఈ ఓటిటిలో జరిగిన అతిపెద్ద డీల్ ఇదేనని తెలుస్తోంది. గతంలో క్రాక్, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి పెద్ద సినిమాలను ఆహా ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
- Tags
తాజావార్తలు
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!