-
Dhamaka : యాక్షన్ షెడ్యూల్… రవితేజ ఎక్కడ స్టార్ట్ చేశాడంటే ?
మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబోలో తొలిసారి ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ధమాకా’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ధమాకా’ కొత్త యాక్షన్ షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రవితేజ, ఫైటర్స్‌పై భారీ సెట్‌లో టీమ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ను రూపొందిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని రామ్-లక్ష్మణ్ మాస్టర్లు పర్యవేక్షిస్తున్నారు. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా… పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ […] -
Bheemla Nayak: సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సెలబ్రేషన్స్ షురూ!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ఢీ అంటే ఢీ అన్నట్టుగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీకి మొదటి ఆట నుండే ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఆ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్స్ మెంట్స్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ రోజు మధ్యాహ్నం నిర్మాత సూర్యదేవర నాగవంశీ, ప్రముఖ రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకుడు సాగర్ కె చంద్ర, ఆర్ట్ డైరెక్టర్ ఎ. ఎస్. ప్రకాశ్, చిత్ర నాయిక సంయుక్త మీనన్ […] -
RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ అలా…
దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ విడుదల కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై కూడా దృష్టి పెట్టాడు. తాత్కాలికంగా ‘RC15’ అనే టైటిల్ తో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ భారీ బడ్జెట్ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు చరణ్. ఈ సినిమా 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అయితే […] -
Akhanda: బాలకృష్ణ అబద్దం ఆడతారని అనుకోను: మంత్రి నాని కొత్త ట్విస్ట్
నందమూరి బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనని చెప్పినట్టు కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో నిజం ఉందని తాను అనుకోవడం లేదని మంత్రి నాని అన్నారు. ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘అఖండ’ సినిమా విడుదలకు ముందు జరిగిన కొన్ని సంఘటనలను మీడియాకు తెలియచేశారు. హైదరాబాద్ లో ఉన్న బిల్డర్ నారాయణ ప్రసాద్ ద్వారా, నూజివీడు ఎమ్మెల్యే ద్వారా ‘అఖండ’ నిర్మాతలు తనని సినిమా విడుదలకు ముందు కలవడానికి విజయవాడ వచ్చారని, […] -
Bigg Boss Non-Stop : కళ్ళు చెదిరేలా బిగ్ బాస్ హౌజ్.. వీడియో వైరల్
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటిటికి సమయం ఆసన్నమైంది. “బిగ్ బాస్ నాన్‌స్టాప్” పేరుతో ప్రీమియర్ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమవుతుంది, ప్రోమో చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నట్టు […] -
Agent : నాగార్జునతో సురేందర్ రెడ్డి ఇబ్బంది పడుతున్నాడా!?
అఖిల్… బాక్సాఫీస్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని బుల్లోడు. ఇప్పటి వరకూ అఖిల్ నటించిన సినిమాలలో పర్వాలేదనిపించింది ఒక్క ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ మాత్రమే. ఇప్పుడు అతగాడి ఆశలన్నీ రాబోయే ‘ఏజెంట్’ సినిమా మీదనే. దాంతో ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అవుతోంది. దీనికి దర్శకుడు సురేందర్ రెడ్డి. చిరంజీవితో ‘సైరా8 సినిమా తర్వాత రెడ్డి చేస్తున్న సినిమా ఇది. భారీ స్థాయిలో ఆరంభం అయిన ఈ చిత్రం స్క్రిప్ట్ […] -
Singer Krishna Chaitanya : అతని కంటే బాగా పాడేవాడిని… ‘పంచదార బొమ్మా’ సాంగ్ పై కామెంట్స్
సాకేత్ హోస్ట్ గా ఎన్టీవీ ఎంటెర్టైన్మెంట్ లో Music ‘N’ Play అనే షో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ షోలో ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకులు, పాపులర్ సింగర్స్ పాల్గొని ఎంటర్టైన్ చేస్తున్నారు. పేరుకు తగ్గట్టుగానే ట్యాలెంటెడ్ మ్యూజిక్ స్టార్స్ తో కొనసాగుతున్న ఈ షో ఆసక్తికరంగా సాగుతోంది. Music ‘N’ Play తాజా ఎపిసోడ్ లో సింగర్స్ దీపు, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. అయితే ఓ సందర్భంలో కృష్ణ చైతన్య ‘పంచదార బొమ్మా’ సాంగ్ పై […] -
Bheemla Nayak: ‘అఖండ’కు ఓకే! ‘భీమ్లా నాయక్’కు ఎందుకు కాదు!?
ఏపీలో ప్రస్తుతం ఉన్న టిక్కెట్ రేట్లతో థియేటర్లను నిర్వహించలేమంటూ కొంతమంది ఎగ్జిబిటర్స్ వాటిని మూసివేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ‘భీమ్లా నాయక్’ సినిమాను సైతం వారు ప్రదర్శించడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అయితే… ఈ విషయంలో గ్రౌండ్ రియాలిటీ వేరే ఉందనే వాదన వినిపిస్తోంది. ‘అత్యధిక రేట్లకు టిక్కెట్స్ ను అమ్ముకోనిస్తేనే థియేటర్లను నడుపుతాం తప్పితే, ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు నడపమని ఎగ్జిబిటర్లు చెబుతున్నట్టే దీనిని అర్థం చేసుకోవాలని కొందరంటున్నారు. నిజం చెప్పాలంటే ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాను […] -
Singer Deepu : గీతా మాధురితో పాట పాడను… ఎందుకంటే ?
ఎన్టీవీ ఎంటెర్టైన్మెంట్ లో Music ‘N’ Play అనే కార్యక్రమం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సాకేత్ హోస్ట్ చేస్తున్న ఈషోలో ప్రముఖ సంగీత దర్శకులు, పాపులర్ సింగర్స్ పాల్గొని తమ అభిమానులను అలరిస్తున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో సింగర్స్ దీపు, కృష్ణ చైతన్య పాల్గొన్నారు. ఇందులో భాగంగా దీపు సింగర్ గీతా మాధురిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తాను గీతా మాధురితో పాడను అంటూ చెప్పేశాడు. దానికి ఆయన చెప్పిన కారణం […] -
Bheemla Nayak : బావ సినిమాకి వచ్చా… పూనమ్ స్క్రీన్ షాట్ వైరల్
హీరోయిన్ పూనమ్ కౌర్ షేర్ చేసిన ఓ స్క్రీన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ “భీమ్లా నాయక్” ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సాగర్ చంద్ర దర్శకత్వంలో నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా, త్రివిక్రమ్ డైలాగ్స్ రాశారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలకు “భీమ్లా నాయక్” ఫీవర్ పట్టుకుంది. థియేటర్లలో అభిమానులు చేస్తున్న రచ్చకు […]
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!