-
Samantha’s hand painted saree : ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే !!
సౌత్ క్వీన్ సమంత ఎప్పటికప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంటుంది. ఆమె స్టైల్ ను చూసి ఫ్యాషన్ ప్రియులు సైతం అబ్బురపడుతూ ఉంటారు. తాజాగా ఈ బ్యూటీ హ్యాండ్ పెయింటెడ్ శారీలో మెరిసింది. నటి అర్చన జాజు చేతితో పెయింట్ చేసిన చీర కట్టుకుని అద్భుతమైన లుక్ తో ఆకట్టుకుంటోంది. సామ్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అందులో ఏముంది ? అంటే… ఆమె కట్టుకున్న చీర ధర తెలిస్తే […] -
Srabanti Chatterjee : హీరోయిన్ పై కేసు… అడ్డంగా బుక్ చేసిన ముంగీస
బెంగాలీ నటి స్రబంతి ఛటర్జీపై కేసు నమోదు అయ్యింది. ఆమెకు ఈ కేసులో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరిగిందంటే… గొలుసులతో కట్టేసి ఉన్న ముంగిసతో స్రబంతి ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు కాస్తా వైరల్ కావడంతో ఆమెపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. ముంగిసతో ఉన్న ఆమె ఫోటోలు చూసిన అటవీ అధికారులు ఫిబ్రవరి 15న నోటీసు పంపారు. నేరం […] -
Samantha : ‘గంగూబాయి కథియవాడి’పై సామ్ రివ్యూ… హైలెట్స్ ఇవే !
సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘గంగూబాయి కథియవాడి’ రూపంలో అలియా భట్ మరో అద్భుత కళాఖండాన్ని ప్రేక్షకులకు అందించింది. ‘గంగూబాయి’ పాత్రలో అలియా భట్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సౌత్ సెన్సేషన్ సమంత కూడా తాజాగా ఈ మూవీని చూసి సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా ‘మాస్టర్ పీస్’ అంటూ ‘గంగూబాయి కథియవాడి’ టీంపై ప్రశంసలు కురిపించింది. సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో “#’గంగూబాయి కథియవాడి’ ఒక కళాఖండం!! […] -
Rashmika : నెక్స్ట్ మూవీ మేకర్స్ కు షాక్… భారీ రెమ్యూనరేషన్ కోసం డిమాండ్ ?
పాన్ ఇండియా హీరోయిన్ల రేసులో దూసుకెళ్తోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్న అతికొద్ది మంది హీరోయిన్లలో రష్మిక పేరు ముందు వరుసలో ఉంది. అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఈ బ్యూటీ ఫాలో అవుతున్నట్లుంది. ప్రస్తుతం తనకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడింది ఈ బ్యూటీ. అందుకే రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ పెంచేసింది. ‘పుష్ప’ సక్సెస్ తర్వాత రష్మిక […] -
Ram Pothineni : ‘వారియర్’ సరికొత్త రికార్డు
ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని యూట్యూబ్‌లో 2 బిలియన్ వ్యూస్ సాధించిన మొదటి సౌత్ ఇండియన్ హీరోగా మరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రస్తుతం ‘వారియర్’ సినిమాతో బిజీగా ఉన్న రామ్ తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులలో భారీగా ఆదరణ పెరిగింది. హిందీ ప్రేక్షకులు రామ్ కమర్షియల్ ప్యాక్డ్ చిత్రాలను చూడడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. రామ్ పోతినేని ఇప్పుడు ఉత్తర భారత ప్రేక్షకులకు హాట్ ఫేవరెట్‌గా నిలిచాడు. నిజానికి ఈ హీరో హిందీలో ఎంట్రీ ఇవ్వనప్పటికీ […] -
Bigg Boss Nonstop : కంటెస్టెంట్స్ లిస్ట్… కాంట్రవర్సీకే ఇంపార్టెన్స్ !
“బిగ్ బాస్ నాన్ స్టాప్” నిన్న సాయంత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. అయితే ఓటిటి షోకి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ముందుగా అషు రెడ్డి హౌజ్ లోకి అడుగు పెట్టగా, తర్వాత మహేష్ విట్టా, ముమైత్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు. అజయ్, స్రవంతి చోకరపు, ఆర్జే చైతూ, యాంకర్ అరియానా, నటరాజ్ మాస్టర్, శ్రీరాపాక, అనిల్ రాథోడ్, మిత్రా శర్మ, తేజస్వీ మదివాడ, సరయూ రాయ్, యాంకర్ శివ, బిందు మాధవి, హమీదా, […] -
Surekha Konidala : సూపర్ స్టైలిష్ పిక్… చిరు సతీమణి సోషల్ మీడియా ఎంట్రీ
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండరు. అయినప్పటికి వీరిద్దరూ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయంలోనే భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఇక మెగా హీరోలందరూ దాదాపుగా సోషల్ మీడియాలో ఉన్నారు. అయితే తాజాగా చిరు సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చారు. ట్విట్టర్ […] -
Nithiin : యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు
యంగ్ హీరో నితిన్ కు ‘భీష్మ’ తరువాత అంతటి హిట్ పడలేదని చెప్పాలి. నితిన్ నటించిన గత మూడు చిత్రాలు చెక్, రంగ్ దే, మాస్ట్రో చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు పడింది. అది కూడా టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో ! Read Also : Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్ […] -
Bigg Boss Controversy : సీపీఐ నారాయణను చెప్పుతో కొట్టాలి… తమన్నా షాకింగ్ కామెంట్స్
పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ OTT కిక్ నిన్న సాయంత్రం ప్రారంభమైంది. నాగార్జున మళ్లీ షోను హోస్ట్ చేస్తున్నారు. అషు రెడ్డి నుండి అరియానా గ్లోరీ వరకు చాలా మంది ప్రముఖులు ఈ బిగ్ బాస్ OTTలో కంటెస్టెంట్స్ గా ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో ఈ షోపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సీపీఐ నారాయణ ఈ రియాలిటీ షోను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఇది బిగ్ బాస్ హౌస్ […] -
Bheemla Nayak : ఎలక్ట్రిఫైయింగ్… మహేష్ బాబు రివ్యూ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి 24న థియేటర్లలో విడుదలైంది. మొదటి షోతోనే విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ‘భీమ్లా నాయక్’ బ్లాక్ బస్టర్ టాక్ తో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. ఈ సినిమాపై పలువురు సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు “భీమ్లా నాయక్”ను చూసి రివ్యూ షేర్ […]
తాజావార్తలు
-
CP VC Sajjanar : బైక్‌పై సీపీ సజ్జనార్.. కేబీఆర్ వన్‌వేపై సడన్ చెక్.!
-
Assam: పట్టాలపైకి భారీ ఏనుగుల గుంపు.. నిలిచిపోయిన రైళ్లు
-
Southern Zonal Council Meeting: సీట్లు తగ్గొద్దు.. నిధులు తగ్గొద్దు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి డిమాండ్
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!