-
జూలైలో “ఆచార్య” షూటింగ్ రీస్టార్ట్
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ క్రేజీ ప్రాజెక్ట్ ను రామ్ చరణ్ తో కలిసి నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో చిరు, చరణ్ ఇద్దరూ నక్సలైట్లుగా కనిపిస్తారు. చరణ్ సిద్ధ పాత్రలో నటించనున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ […] -
రాజమౌళి తండ్రి ఫోన్ వాల్ పేపర్ గా పూరి జగన్నాథ్ పిక్…!!?
ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ భారత చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ, ప్రఖ్యాత స్క్రిప్ట్ రచయితలలో ఒకరు. ప్రస్తుతం ఆయన “ఆర్ఆర్ఆర్” చిత్రానికి స్క్రిప్ట్ రాస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక టాక్ షోలో పాల్గొన్న ఆయన “ఆర్‌ఆర్‌ఆర్” గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని చూశానని, అది చాలా బాగా వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో అలియా భట్ పాత్ర అద్భుతంగా ఉంటుందని, […] -
“హరి హర వీరమల్లు” కంటే ముందే పవన్-హరీష్ శంకర్ మూవీ ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్”తో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవన్ అభిమానుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ దాదాపు 5 సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు సినిమాలు ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా… మరోటి ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ కావాల్సి ఉంది. మరోవైపు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’, సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న […] -
ఎన్టీఆర్ జయంతి… నందమూరి కుటుంబం కీలక నిర్ణయం
తెలుగు వారి ఆరాధ్య నటుడు, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. అయితే ప్రతి ఏడాది ఈ రోజున నందమూరి కుటుంబ సభ్యులు, అభిమానులు ఎన్టీయార్ ఘాట్‌కు వెళ్లి నివాళులు అర్పించడం ఆనవాయితీ గా వస్తోంది. కానీ ఈసారి మాత్రం కరోనా కారణంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి కరోనా మహమ్మారి దృష్ట్యా నాన్నగారి ఘాట్ వద్దకు వెళ్లలేకపోతున్నామని ఆయన తనయుడు, […] -
నితిన్ “పవర్ పేట” ఆగిపోయిందా ?
యంగ్ హీరో నితిన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “పవర్ పేట” క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రారంభానికి ముందే పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టును నిలిపివేశారు. “పవర్ పేట” రెండు భాగాలుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కాల్సి ఉంది. పైగా ఇందులో నితిన్ 60 ఏళ్ల వృద్ధుడిగా ఛాలెంజింగ్ రోల్ లో కన్పించాల్సి ఉంది. గతంలో నితిన్ “చల్ మోహన్ రంగా” చిత్రానికి దర్శకత్వం వహించిన కృష్ణ చైతన్య “పవర్ పేట” […] -
కోవిడ్ పేషెంట్స్ కోసం ఆశ్రమం ప్రారంభించిన డైరెక్టర్ లింగుస్వామి
కరోనా వైరస్ సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత పెరగడమే కాకున్నా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బారిన పడిన వారు ఆసుపత్రులలో పడకలు లేకపోవడం, ఆక్సిజన్ కొరత వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులు కొద్దిగా తగ్గాయి. కరోనావైరస్ సంబంధిత సహాయ నిధి కోసం రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మరియు అన్ని వర్గాల ప్రజలు తమిళనాడు ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. వైరస్‌తో పోరాడుతున్న వారి […] -
మరో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న కార్తీక్ ఆర్యన్ ?
బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ మరో సినిమా నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇదివరకే ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న “దోస్తానా 2” చిత్రం నుంచి క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల కార్తీక్ ఆర్యన్ బయటకు వచ్చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మించబోయే ఏ చిత్రంలోనూ కార్తీక్ ను తీసుకోబోమని కరణ్ ప్రొడక్షన్ హౌజ్ ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం కార్తీక్ మరో చిత్రం నుంచి తప్పుకున్నారట. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ […] -
రజినీకాంత్ రిటైర్మెంట్ ప్లాన్ ఇదేనట…!?
సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా నటన నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజనీ స్వయంగా “అన్నాత్తే” చిత్రం సిబ్బందితో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారట. రజినీ ఇటీవలే “అన్నాత్తే” చిత్రీకరణను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యాక సిబ్బందితో లొకేషన్‌లో మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ ప్రణాళికను వెల్లడించారని సమాచారం. రజనీకాంత్ 1975 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. […] -
ఆసక్తికరంగా “గోల్డ్ మెడల్” టీజర్
ఉదయ్‌కుమార్ ముంతా, దేవి శ్రీ, డాక్టర్ భవానీ, రవి.ఎం, రత్న, రుక్మిణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం “గోల్డ్ మెడల్”. యూకే క్రియేషన్స్ బ్యానర్ పై ఉదయ్ కుమార్ ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆయనే అందిస్తున్నారు. నవీన్ చంద్ర ఎం ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… రాజ్ సంగీతం సమకూరుస్తున్నాడు. తాజాగా “గోల్డ్ మెడల్” నుంచి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఉదయ్ కుమార్ ముంతా […] -
కొనసాగుతున్న ‘జాంబిరెడ్డి’ హవా!
కరోనా సెకండ్ వేవ్ తో జనం సతమతమౌతుంటే… కరోనా టైమ్ లోనే తెరకెక్కిన ‘జాంబిరెడ్డి’ మూవీ మాత్రం విజయ పరంపరను కొనసాగిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 5న థియేటర్లలో విడుదలై రూ. 15 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. ఆ తర్వాతి నెల మార్చి 26న ఆహాలో ఇది స్ట్రీమింగ్ అయ్యింది. అక్కడ కూడా వీక్షకుల నుండి చక్కని స్పందనే ‘జాంబిరెడ్డి’కి […]
తాజావార్తలు
-
KL Rahul: నాకు సిగ్గు, అహంకారం ఉండవు.. కేఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Ravulapalem Banana Market: అరటికి భారీ డిమాండ్.. రావులపాలెం మార్కెట్లో రికార్డు ధరలు.. రైతుల్లో ఆనందం!
-
World Cup Team 2027: రోహిత్, కోహ్లీతో పాటు 15 ఏళ్ల వైభవ్‌కు చోటు.. 2027 వన్డే వరల్డ్ కప్‌కు మాజీ ప్లేయర్ టీమ్ ఇదే..!
-
Cancer Vaccine Breakthrough: కొత్త క్యాన్సర్ వ్యాక్సిన్‌పై ఆశలు.. మోడెర్నా, మెర్క్ ట్రయల్స్‌లో ఆశాజనక ఫలితాలు
-
YS Jagan: పరీక్ష రాయకుండానే 372 మందికి ఉద్యోగాలు.. వారిని పీవీ సింధుతో పోల్చడం సరికాదు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!