పాన్ ఇండియా స్టార్ తో రష్మీక డేటింగ్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘చలో’ సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ రష్మిక మండన్న. టాలీవుడ్‌లో చాలా తక్కువ వ్యవధిలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. 25 ఏళ్ల ఈ నటి స్టార్ హీరో చిత్రాలలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను పొందుతూ సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది. ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. ఇక విషయానికొస్తే ఇటీవలే రష్మిక తన డేటింగ్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. తాను ఒక తెలుగు స్టార్ హీరోతో డేటింగ్ కు వెళ్లాలని అనుకుంటోందట. అది ఎవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… అవును ఈ విషయాన్ని స్వయంగా రష్మికనే చెప్పింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఈ విషయాన్ని వెల్లడించింది. తనకు అవకాశం వస్తే తప్పకుండా ఒకరోజు ప్రభాస్‌తో డేట్‌కు వెళ్తానని ఆమె వివరించారు. తాను బాహుబలి నటుడికి విపరీతమైన అభిమానినని తెలిపింది. రష్మిక పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో కనిపించనుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మజ్ను’ కోసం పని చేస్తోంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..