-
గిరిజనుల సేవలో నటుడు జీవన్ కుమార్!
కరోనా కష్టకాలంలో నటుడు జీవన్ కుమార్ నిర్మల్ జిల్లా గండి గోపాల్ పూర్, కట్టకింది గూడం, గండి గూడం, చెరువు కింద గూడంలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాలలో నివసిస్తున్న 350 గిరిజన కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్స్ అందించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీప్రవీణ్ కుమార్, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్, గ్రామ సర్పంచ్, […] -
థియేటర్లలోనే “టక్ జగదీష్”
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘టక్ జగదీష్’. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, ఐశ్వర్యా రాజేశ్, నాజర్, రోహిణి, దేవదర్శిని, నరేశ్, రావు రమేశ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ‘నిన్నుకొరి’ తరువాత శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది ఈ […] -
నెటిజన్లకు శింబు థ్యాంక్స్!
తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటించిన ‘ఈశ్వరన్’ ఈ యేడాది సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైంది. అనివార్య కారణాలతో తెలుగు వర్షన్ మాత్రం వాయిదా పడింది. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాతం సాధించలేదు. దాంతో శింబు కొత్త సినిమాల కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. శింబు ప్రస్తుతం ‘మానాడు’లో నటిస్తున్నాడు. ఈ యాక్షన్ ప్యాక్డ్ ప్రాజెక్ట్ పై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలా కాలంగా విడుదల కాకుండా ఆగిన ‘మహా’ […] -
నాగ్ కు కోడలి కారణంగా కోపం వచ్చిందా?
‘ఫ్యామిలీ మ్యాన్’… ఈ టైటిల్ కి టాలీవుడ్ లో నాగార్జున పక్కాగా సరిపోతాడు. మన వెండితెర ‘మన్మథుడు’ కుటుంబం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు. అయితే, ఇప్పుడు ఈ అక్కినేని ‘ఫ్యామిలీ మ్యాన్’కి ఓ చిక్కొచ్చి పడింది. అది కూడా అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వల్ల! నిజానికి నాగార్జునకి, ‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2కి ఎలాంటి సంబంధం లేదు. కానీ, అందులో సమంత ఓ కీలక పాత్ర పోషించంది. అదే […] -
శిల్పాశెట్టికి తనయుడి పవర్ ఫుల్ గిఫ్ట్… వీడియో వైరల్
సాగర కన్య శిల్పా శెట్టి తనయుడు వియాన్ రాజ్ కుంద్రా ఆమె కోసం ఒక పవర్ ఫుల్ వీడియోను అంకితం చేశాడు. మే 7న శిల్పా కుటుంబం… భర్త రాజ్ కుంద్రా, పిల్లలు సమీషా, వియాన్, ఆమె తల్లి , అత్తమామలకు కోవిడ్ -19 పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలియజేశారు. ఆ తరువాత ఆమె కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకుంది. ప్రస్తుతం వారంతా కోలుకున్నారు. ఈ సందర్భంగా తాజాగా వియాన్ డీప్ ఫేక్ ద్వారా […] -
బుట్టబొమ్మకు ఆ స్టార్ హీరోలా ఉండాలన్పిస్తోందట…!
బుట్టబొమ్మ పూజాహెగ్డే దక్షినాదితో పాటు ఉత్తరాదిలో కూడా దూసుకెళ్తోంది. ప్రస్తుతం పూజాహెగ్డే చేతిలో భారీ ఆఫర్లే ఉన్నాయి. యంగ్ రెబల్ స్టార్ సరసన “రాధేశ్యామ్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీటౌన్ లో రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న “సర్కస్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా తన సహనటుడు రణబీర్ గురించి మాట్లాడుతూ తన శక్తిని అరువుగా తీసుకోవాలనుకుంటున్నాను అని అన్నారు పూజ. తాజాగా […] -
అనుతో అల్లు శిరీష్… రొమాంటిక్ గా ప్రీ లుక్
అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ చాలా కాలం గ్యాప్ తరువాత ఓ సినిమాతో ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం భారీగానే కండలు పెంచేసాడు. ఆ పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు శిరీష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ ప్రీ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రీ లుక్ లో ముఖాలు కన్పించట్లేదు కానీ… అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ రొమాన్స్ మాత్రం తెలుస్తోంది. […] -
‘బంగార్రాజు’లో నాగ్ సరసన తమిళ బ్యూటీ ?
కింగ్ నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ ప్రీక్వెల్ పట్టాలెక్కబోతోంది. గత కొన్నేళ్ళుగా అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్న ‘బంగార్రాజు’ను ఈ ఏడాది పట్టాలెక్కించబోతున్నాడు నాగార్జున. ఈ చిత్రాన్ని జూలై నుంచి ఆరంభించబోతున్నాడట. ఈ చిత్రంలో రమ్య కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. ఈ క్రేజీ ప్రాజెక్టును నాగ్ స్వయంగా నిర్మించనున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ రొమాంటిక్ ఫాంటసీ […] -
ఏఆర్ రెహ్మాన్ ను తన బయోపిక్ తీయాలని కోరిన పి.సుశీల
ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ “99 సాంగ్స్” చిత్రంతో స్క్రీన్ రైటర్‌గా మారారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. “99 సాంగ్స్”లో ఇహన్ భట్, ఎడిల్సీ వర్గాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ, తమిళ, తెలుగు వెర్షన్లు ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమాల్లో ప్రసారం అవుతున్నాయి. ఇటీవలే సినిమాను చూసిన లెజెండరీ సింగర్ పి. సుశీల ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు తన […] -
గ్లామర్ షోతో మతి పోగొడుతున్న అలన్నా పాండే
తాజావార్తలు
-
Father Kills Daughters: తండ్రి కాదు రాక్షసుడు.. కవల పిల్లలను హత్య చేసి స్వయంగా పోలీసులకు ఫోన్..
-
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
-
Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!
-
Travis Head: SRH ఫ్యాన్స్‌కు షాక్.. ట్రావిస్ హెడ్ బ్యాటింగ్‌లో ఇంత మార్పా..? గణాంకాలు ఏం చెబుతున్నాయి?
-
Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
ట్రెండింగ్
-
Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!
-
Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
-
Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?
-
Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!