-
టీకా వేయించుకుని విదేశాలకు బయలుదేరుతోన్న హాలీవుడ్ సినిమాలు!
కరోనా వ్యాధి సోకటం ప్రమాదకరం. ఇక వచ్చి తగ్గిపోయినప్పటికీ… పూర్తిగా కోలుకోవటం కొంచెం కష్టమే! అయితే, ఇదంతా మనుషులకే కాదు చాలా రంగాలకి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి సినిమా రంగమే తీసుకుంటే, కరోనాతో విపరీతంగా మంచం పట్టింది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీనే! అయితే, పాశ్చాత్య దేశాల్లో వైరస్ దెబ్బ నుంచీ ఇప్పుడిప్పుడే బాక్సాఫీస్ కోలుకుంటోంది. కానీ, అదంతా ఈజీగా జరగటం లేదు… మన దేశంలో ఇంకా థియేటర్లు మూతపడే ఉన్నా అమెరికా, యూరప్ లో పరిస్థితి సద్దుమణుగుతోంది. ప్రతీ […] -
భారీ అంచనాలే విడాకులకు కారణమంటున్న పూరి!
డేరింగ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సమయం చిక్కినప్పుడల్లా పూరి మ్యూజింగ్స్ ద్వారా తన మనసులోని మాటలను బయట పెడుతుంటాడు. ఓషో శిష్యుడైన పూరి చెప్పే మాటల్లో కొన్ని సార్లు వాస్తవం ఉన్నా, అందులోని నిక్కచ్చిదనం వల్ల అవి వివాదాస్పదం అవుతుంటాయి. అంతేకాదు… కొన్ని సందర్భాలలో చర్చనీయాంశాలు అవుతాయి. తాజాగా పూరి జగన్నాథ్ విడాకుల అంశంపై ఆసక్తికరమైన టాక్ ఇచ్చారు! భారీ అంచనాలు, అపరిమితమైన స్వేచ్ఛ విడాకులకు ప్రధాన కారణమని పూరి చెబుతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ […] -
డాక్టర్ శర్వానంద్!
హీరో శర్వానంద్ హఠాత్తుగా డాక్టర్ అయిపోయాడేమిటా? అని ఆశ్చర్యపోకండీ…. తెర మీద మాత్రమే ఆయన డాక్టర్ కాబోతున్నారు. ఇటీవల విడుదలైన శ్రీకారం మూవీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుండి రైతుగా మారిపోయిన శర్వా, ఇప్పుడు డాక్టర్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్నాడు. ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి… శర్వాను డాక్టర్ చేస్తోంది చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల. అయితే ఆమె శర్వాతో సినిమా తీస్తోందని అనుకోకండీ…. ఓ షార్ట్ ఫిల్మ్ ను శర్వాతో […] -
వర్మతో బిగ్ బాస్ బ్యూటీ వర్కౌట్లు…!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా కూడా సంచలనంగానే మారుతుంటుంది. తాజాగా బిగ్ బాస్ బ్యూటీతో కలిసి వర్మ షేర్ చేసిన పిక్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. ఆ పిక్ లో వర్మ, బిగ్ బాస్ బ్యూటీ ఇద్దరూ వర్కౌట్లు చేస్తున్నట్టు కన్పిస్తున్నారు. “ఈ బిగ్ బాస్ లిటిల్ గర్ల్ అరియనా గ్లోరీ నన్ను జిమ్ లో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఇంటర్వ్యూ అయ్యాక ఇద్దరం కలిసి వర్కౌట్లు చేశాము… కమింగ్ […] -
మరి కొన్ని గంటల్లో `ది ఫ్యామిలీ మ్యాన్ -2`
ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో తమిళ టెర్రరిస్టుగా నటించినందుకు ఓ పక్క సమంతను కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటే… మరో పక్క దీని మేకర్స్ రాజ్ అండ్ డీకే ఈ సీజన్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రియాక్షన్ వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని రాజకీయ పార్టీలు, నేతలు ఈ వెబ్ సీరిస్ ను బ్యాన్ చేయాలని కోరినా కేంద్రం మాత్రం మౌనం వహించింది. దాంతో మరికొన్ని గంటల్లో ఈ వెబ్ సీరిస్ అమెజాన్ […] -
మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా శృతి హాసన్
టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్-2020’ అనే ప్రెస్టేజియస్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ 2020లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది. ఈ జాబితాలో సమంతా 2వ స్థానంలో, పూజా హెగ్డే 3వ స్థానంలో, రకుల్ ప్రీత్ 4వ స్థానంలో, రష్మిక మండన్న 5వ స్థానంలో నిలిచారు. అయితే శృతి హాసన్ దాదాపు రెండు సంవత్సరాలు అసలు టాలీవుడ్ లోని ఏ […] -
పచ్చిస్ : ‘జూదం’పై ఆకట్టుకుంటున్న పెప్పీ సాంగ్
ప్రముఖ టాలీవుడ్ సెలబ్రిటీ కాస్ట్యూమ్ డిజైనర్ రామ్జ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “పచ్చిస్”తో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. రామ్జ్ సరసన శ్వేత వర్మ హీరోయిన్ గా నటించింది. శ్రీ కృష్ణ, రామ సాయి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవాసా చిత్రమ్, రాస్తా ఫిల్మ్స్ జాయింట్ ప్రొడక్షన్ వెంచర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. తాజాగా ఈ చిత్రంలోని మొదటి సాంగ్ […] -
ట్రెండింగ్ లో ‘షేమ్ ఆన్ యూ సమంత’…!!?
సమంత అక్కినేనికి నెటిజన్లు షాక్ ఇచ్చారు. నెట్టింట్లో ఇప్పుడు ‘షేమ్ ఆన్ యూ సమంత’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. అసలు విషయంలోకి వస్తే… మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి, సమంత నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 ట్రైలర్ ఇలా విడుదలైందో లేదో అలా కాంట్రవర్సీకి తెర లేపింది. మొదటి సీజన్ లో కాశ్మీర్ మిలిటెంట్స్ ను బేస్ చేసుకుని కథను నడిపిన ‘ది ఫ్యామిలీ మేన్’ దర్శక నిర్మాతలు ఈ సెకండ్ […] -
బిల్ బోర్డ్ ని బద్ధలు కొడుతోన్న ‘బట్టర్’! హాట్ 100లో ‘బీటీఎస్’ నయా సాంగ్!
సౌత్ కొరియన్ పాప్ మ్యూజిక్ బ్యాండ్ బీటీఎస్ తన దుమారం కొనసాగిస్తూనే ఉంది. ‘బట్టర్’ సాంగ్ తో రికార్డులు బద్ధలు కొడుతోంది. ఇతరులవే కాదు… బీటీఎస్ టీమ్ తమ స్వంత రికార్డులు కూడా తుడిచి పెట్టేస్తున్నారు. కొత్త నంబర్ వన్ ర్యాంకులతో సరిలేరు మాకెవ్వరూ అంటున్నారు! ఇప్పటికే యూట్యూబ్, స్పోటిఫై వంటి వేదికలపైన ‘బట్టర్’ సాంగ్ లక్షలాది వ్యూస్, వేలాది స్ట్రీమింగ్స్ తో యమ స్పీడుగా దూసుకుపోతోంది. అయితే, తాజాగా బిల్ బోర్డ్ హాట్ 100 లిస్ట్ […] -
‘నో మేకప్’ లుక్ లో మెరిసిపోతున్న చందమామ
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దానికిపైగా అవుతోంది. 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న కాజల్ ఇప్పటికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలలో స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. ఇటీవల కాజల్ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కరోనా సమయంలో కాజల్ తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గ ఉంటోంది. తరచూ తన స్టన్నింగ్ పిక్స్ తో […]
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!