మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా శృతి హాసన్
By Prakash
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజైరబుల్-2020’ అనే ప్రెస్టేజియస్ లిస్ట్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శృతి హాసన్ 2020లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది. ఈ జాబితాలో సమంతా 2వ స్థానంలో, పూజా హెగ్డే 3వ స్థానంలో, రకుల్ ప్రీత్ 4వ స్థానంలో, రష్మిక మండన్న 5వ స్థానంలో నిలిచారు. అయితే శృతి హాసన్ దాదాపు రెండు సంవత్సరాలు అసలు టాలీవుడ్ లోని ఏ చిత్రంలోనూ కనిపించనేలేదు. అలాంటిది ఈ బ్యూటీ “మోస్ట్ డిజైరబుల్-2020″కి గానూ మొదటి స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇక 2021లో రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది శృతి. ఈ ఏడాది మొదట్లో ‘క్రాక్’తో హిట్ కొట్టిన శృతి హాసన్… ఇటీవల విడుదలైన ‘వకీల్ సాబ్’తో మరో హిట్ ను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన “సలార్” చిత్రంలోనూ నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!