-
‘అక్టోబర్ 31’ హాలోవిన్ డే… విశ్వక్ సేన్ ఏం చేయబోతున్నాడు?
‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ … ఇదీ సినిమా పేరు! మరి టైటిల్ ని బట్టీ కథ ఏమై ఉండొచ్చని మీరూహిస్తున్నారు? అఫ్ కోర్స్, హారరో, సస్పెన్సో మిక్స్ చేసి థ్రిల్లర్ మూవీ తీస్తున్నట్టున్నారు… అనుకున్నారా? అయితే, మీ అంచనా రైటే! కానీ, యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘అక్టోబర్ 31 లేడీస్ నైట్’ ఓ స్పెషల్ థ్రిల్లర్! ఎందుకంటే, ఇందులో మొదటి సారి హాలోవిన్ పార్టీ గురించి చూపించబోతున్నారు. తెలుగులో ఇంత […] -
“థాంక్యూ” సెట్స్ లో చైతన్య… పిక్ వైరల్
అక్కినేని నాగ చైతన్య, దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనే చిత్రబృందం ఎంతో సాహసం చేసి ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. ఈ చిత్రంలో చైతన్య రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే చైతన్య, […] -
విషాదంలో నాగబాబు… సన్నిహితుడి మృతి
కోవిడ్ -19 సెకండ్ వేవ్ సమయంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు వైరస్ బారిన పడ్డారు. చాలామంది వైరస్ బారిన పడి కోలుకోగా, మరికొందరు కరోనావైరస్ తో యుద్ధం చేసి చివరకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కోవిడ్ కారణంగా చిత్ర పరిశ్రమకు చెందిన మరొక వ్యక్తి మరణించాడు. కొన్ని చిత్రాలకు దర్శకత్వ విభాగంలో పని చేసిన అంబటి రాజా కరోనా మహమ్మారితో పోరాడి కన్నుమూశారు. రాజా అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. […] -
ప్రగ్యా జైస్వాల్.. ఏమిటీ తాపాల్!
-
“సన్ ఆఫ్ ఇండియా” టీజర్ రిలీజ్ చేయనున్న సూర్య
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. నిజజీవిత సంఘటనల ఆధారంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. “సన్ ఆఫ్ ఇండియా” చిత్రానికి లెజెండరీ సంగీత దర్శకుడు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలు నెలకొన్న చిత్రం టీజర్ను విడుదల […] -
ఫరెవర్ డిజైరబుల్ విమెన్ గా దేవసేన
టైమ్స్ ఆఫ్ ఇండియా వారు 2020 ఏడాదికి గానూ మోస్ట్ డిజైరబుల్ సెలెబ్రిటీల లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అందులో ఫరెవర్ డిజైరబుల్ విమెన్ గా మన దేవసేన… అంటే అనుష్కకు గౌరవం దక్కింది. ఫరెవర్ డిజైరబుల్ విమెన్ 2020గా నిలిచి అనుష్క రికార్డు క్రియేట్ చేసింది. ‘బాహుబలి’తో సౌత్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేవసేనగా గుర్తింపు పొందిన అనుష్కకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ప్రభాస్ కూడా “ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్-2020″గా నిలవడం […] -
నమ్రతతో మంజుల ఎలా ఉంటారో తెలుసా ?
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ తో ఆయన సోదరి మంజుల ఘట్టమనేని ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి ఉండే ఉంటుంది. ఈ వదిన మరదళ్ళు రియల్ లైఫ్ లో తమ బంధంలో ఎలా ఉంటారో తెలుపుతూ మంజుల ఒక పిక్ ను షేర్ చేశారు. “నేను నమ్రతతో నా సమయాన్ని ఆస్వాదిస్తాను. ఆమె నా వదిన మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు కూడా. ఈ సూపర్ వుమన్ నుండి నేర్చుకోవలసినది […] -
మహేష్, కమల్ తో మురుగదాస్ మల్టీస్టారర్ మూవీ!
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ.ఆర్. మురుగదాస్ ఓ క్రేజీ మల్టీస్టారర్ రూపకల్పనకు పథక రచన చేస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్ లో మురుగదాస్ ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. దానికి సంబంధించిన స్టోరీ లైన్ ఇద్దరికీ చెప్పాడని, వారి నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని మురుగదాస్ సన్నిహితులు చెబుతున్నమాట. విశేషం ఏమంటే… ఇప్పటికే మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ బాబుస్పైడర్ చిత్రంలో నటించాడు. అది బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని […] -
`ఛత్రపతి` రీమేక్ విషయంలో కీలక నిర్ణయం!
టాలీవుడ్ టాల్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఎస్.ఎస్. రాజమౌళి ఛత్రపతి చిత్రం హిందీ రీమేక్ ఒకటి కాగా, ధనుష్ నటించిన తమిళ చిత్రం కర్ణన్ తెలుగు రీమేక్ మరొకటి. తనను తెలుగులో హీరోగా పరిచయం చేసిన స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ ను ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ లోకి తీసుకెళ్ళాలని సాయి శ్రీనివాస్ అనుకున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను భారీ స్థాయిలో బాలీవుడ్ ప్రముఖ […] -
ప్రముఖ తమిళ దర్శకుడు రంగరాజన్ కన్నుమూత
ప్రముఖ దర్శకుడు జిఎన్ రంగరాజన్ ఈ రోజు కన్నుమూశారు. జూన్ 3న ఉదయం 8.45 గంటలకు ఆయన వయసు సంబంధిత అనారోగ్యం కారణంగా మరణించారు. ఆయన వయసు 90. ఆయన తుది కర్మలు ఈ రోజు చెన్నైలో జరగనున్నాయి. రంగరాజన్ కుమారుడు జిఎన్ఆర్ కుమారవెలన్ కూడా తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడు. కుమారవెలన్ సోషల్ మీడియా వేదికగా తన తండ్రి తుదిశ్వాస విడిచిన విషయాన్నీ వెల్లడించారు. “నా తండ్రి, నా గురువు, నా ప్రేమ … ఈ […]
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..