-
భర్త కోరికను ఇలా తీర్చిన శ్రియ… స్టన్నింగ్ లుక్
హాట్ బ్యూటీ శ్రియ తాజాగా షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. పింక్ కలర్ లో బంగారు కుట్టుతో ఉన్న స్వైన్ సూట్ ధరించి అందరినీ స్టన్ చేసింది ఈ వయ్యారి. అయితే ఈ హాట్ అవుట్ ఫిట్ ను ధరించడానికి ఓ ప్రత్యేక రీజన్ ఉందట. తన భర్త కోరికట అది. ఈ విషయాన్నీ ఆమె పిక్ షేర్ చేస్తూ పంచుకున్నారు. తన భర్త ఆండ్రీ కోస్చీవ్ వారి బీచ్ విహారయాత్రకు సాధారణంగా […] -
అజిత్ ఇంట్లో బాంబు… అసలు విషయం తేల్చిన పోలీసులు…!
తమిళ్ స్టార్ హీరో అజిత్ కు బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్ లో కలకలం రేపింది. అయితే అసలు విషయం ఏంటో తేల్చేశారు పోలీసులు. మే 31 న తమిళనాడు పోలీసు కంట్రోల్ రూమ్‌కు అజిత్ ఇంట్లో బాంబు ఉన్నట్లుగా అజ్ఞాత వ్యక్తి నుంచి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే అజిత్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన ఇంట్లో సెర్చ్ చేసి అదొక భూటకపు కాల్ గా గుర్తించారు. ఆ నెంబర్ ను ట్రేస్ […] -
కొత్త సెల్ఫీతో నాని కొత్త కోరిక…!
నేచురల్ స్టార్ నాని ‘వి’ చిత్రంతో చివరిసారిగా ప్రేక్షకులను పలకరించాడు. ఆ తరువాత ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కరోనా కారణంగా నాని నటించిన చిత్రాల విడుదల వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న విడుదల కావాల్సిన “టక్ జగదీష్” కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రం ఒటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల అవుతుందనే ఊహాగానాలు రాగా… మేకర్స్ వాటిని కొట్టుపారేశారు. థియేటర్ లోనే ఈ సినిమా విడుదల ఉంటుందని ధృవీకరించారు. […] -
మహమ్మారి కాలంలో మహా మంచి ‘చౌక’ బేరం!
తెలుగులో ఓటీటీ వ్యాపారం ఇంకా జోరందుకోవటం లేదు. బాగా పేరున్న నటీనటులు, దర్శకులు థియేటర్ల వైపే చూస్తున్నారు. కానీ, బాలీవుడ్ సీన్ రివర్స్ గా ఉంది. థియేటర్స్ మూతపడ్డ వెంటనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వైపు నిర్మాతలు పరుగులు తీస్తున్నారు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫిట్స్ వస్తుండటంతో ప్యాండమిక్ టైంలో ఇదే మంచి చౌక బేరం అనుకుంటున్నారు. తాజాగా మరో రెండు చెప్పుకోదగ్గ చిత్రాలు డిస్నీ హాట్ స్టార్ ఖాతాలో పడ్డాయి. అయితే, స్టార్ […] -
కార్తీక్ ఆర్యన్ కాంట్రవర్సీలో… కత్రీనా కోణం!
గత కొన్ని రోజులుగా బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ రకరకాల రాంగ్ రీజన్స్ తో న్యూస్ లో ఉంటున్నాడు. మొదట ‘ధర్మా ప్రొడక్షన్స్’ ‘దోస్తానా 2’ నుంచీ ఆయన్ని తీసేశారని వార్తలొచ్చాయి. అయితే, కరణ్ జోహర్ సారథ్యంలో నిర్మాణ సంస్థ అధికారికంగానే ‘క్రియేటివ్ డిఫరెన్సెస్’ అంటూ ప్రకటన విడుదల చేసింది. కార్తీక్ ఆర్యన్ చేతి నుంచీ ‘దోస్తానా 2’ జారిపోయిన కొద్ది రోజులకే షారుఖ్ ఖాన్ బ్యానర్ ‘రెడ్ చిల్లీస్’ కూడా ఈ యంగ్ హీరోని […] -
ఫాస్ట్, ఫ్యూరియస్… అండ్ ఫెంటాస్టిక్… ‘ఎఫ్ 9’ లెటెస్ట్ ప్రోమో!
హాలీవుడ్ చరిత్రలోనే సూపర్ సక్సెస్ ఫుల్ ఫ్రాంఛైజీల్లో ఒకటి ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. తాజాగా 9వ భాగం విడుదలైంది. అయితే, ‘ఎఫ్ 9’గా పిలుస్తోన్న లెటెస్ట్ సీక్వెల్ ఇంకా ఇండియన్స్ కి అందుబాటులోకి రాలేదు. కరోనా సెకండ్ వేవ్ వల్ల థియేటర్స్ మూతపడటంతో ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ లవ్వర్స్ ఊసూరుమనాల్సి వస్తోంది. అయితే, జూన్ 25న యూఎస్ లో రీలీజ్ కాబోతోన్న విన్ డీజిల్ స్టారర్ సౌత్ కొరియాలో జరిగిన వరల్డ్ ప్రీమియర్ కారణంగా బోలెడు పాజిటివ్ […] -
సుశాంత్ కేసు… ఇద్దరు డ్రగ్ పెడ్లర్లు అరెస్ట్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో దర్యాప్తును ఎన్సీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో కీలకంగా మారిన సిద్ధార్థ్ పితానిని అరెస్ట్ చేసిన ఎన్‌సిబి (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) కస్టడీని జూన్ 4 వరకు మంగళవారం పొడిగించారు. కస్టడీ పొడిగింపు ఉత్తర్వులను ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టు అందించింది. దర్యాప్తులో భాగంగా, పితానిని ఎన్‌సిబి అధికారులు మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుపరిచారు. సిద్ధార్థ్ పిథాని కాల్ రికార్డులు అతనికి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయని రుజువు చేశాయి. […] -
చూపులతోనే కైపెక్కిస్తున్న కన్నడ మందారం… పిక్స్
-
సోనూసూద్ రెమ్యూనరేషన్ భారీగా పెంచేశాడా ?
సోనూసూద్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. కరోనా మహమ్మారి ఏశంలో విజృంభిస్తున్న సమయంలో ఆయన చేసిన సేవపై ప్రశంసల వర్షం కురిసింది. ఇప్పటికీ ఆయన ప్రజలకు తన సేవను కొనసాగిస్తూ రియల్ హీరోగా ప్రజలచేత కీర్తించబడుతున్నాడు. పేదలైతే ఆయనను దేవుడిగా పూజిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనూసూద్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచాడనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆయన రెమ్యూనరేషన్ విన్న నిర్మాతలు షాక్ కు గురవుతున్నారట. తెలుగు చిత్రం “అల్లుడు అదర్స్”లో నటించినందుకు సోను రూ.2.5 […] -
ఓటిటిలో సాయి తేజ్ “రిపబ్లిక్”?
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో విడుదల కానుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే జీ ఈ […]
తాజావార్తలు
-
Bank Holidays & Strike 2026: సెప్టెంబర్ 26 నుంచి వరుసగా బ్యాంకులకు సెలవులు.. 28 నుంచి 3 రోజుల సమ్మె
-
Tata Aeris: టాటా నుంచి సరికొత్త సెడాన్.. టిగోర్ స్థానంలో ‘ఏరిస్’.. ఫీచర్లు అదుర్స్
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
ట్రెండింగ్
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..