-
భర్తతో గొడవలు… ప్రియమణి రియాక్షన్…!
సీనియర్ హీరోయిన్ ప్రియమణి పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తేనే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. పెళ్లి తర్వాత ఆమె పాత్రల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇందులో ప్రియమణి ఇద్దరు పిల్లలకు తల్లిగా, ఇల్లాలిగా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తన భర్త ముస్తఫా […] -
“ఆదిత్య 369” షూటింగ్ లో నడుం విరిగింది : బాలకృష్ణ
నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ లో “ఆదిత్య 369” సినిమా ఎప్పటికీ మరిచిపోలేనిది. టైం ట్రావెల్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సంచలనాలు సృష్టించింది. అయితే ఆ సినిమా షూటింగ్ లో నడుం విరిగింది అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ సినిమా విషయం ఎందుకు వచ్చిందంటే…. తాజాగా బాలయ్య అనారోగ్యం పాలైన తన అభిమానిని పరామర్శించారు. ఆ అభిమాని పేరు మురుగేష్. అతను శాంతిపురం మండలం గొల్లపల్లిలో నివసిస్తున్నాడు. ఇటీవల చెట్టుపై నుంచి పడి […] -
మెగాస్టార్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రశంసలు
మెగాస్టార్ చిరంజీవి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. మానవ జీవితాన్ని కాపాడడమే మానవత్వానికి గొప్ప సేవ అని… సూపర్ స్టార్, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి నిస్వార్థ సేవ హృదయాన్ని తాకిందని, కరోనా మహమ్మారి కల్పించిన క్లిష్ట పరిస్థితులలో చిరంజీవి… అలాగే ఆయన బృందం చాలా విలువైన ప్రాణాలను రక్షించి ఎంతోమందికి సహాయ పడ్డారని తెలుపుతూ చిరంజీవి చేసిన సేవను సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కొనియాడుతూ ట్వీట్ […] -
నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటుడికి రోడ్డు ప్రమాదం… పరిస్థితి విషమం…!
జాతీయ అవార్డు గ్రహీత, కన్నడ నటుడు సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. విజయ్ శనివారం రాత్రి తన స్నేహితుడు నవీన్‌తో బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు జెపి నగర్ వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ బైక్ ప్రమాదంలో విజయ్ మెదడు, కుడి తొడకు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం. బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని ఐసియులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి […] -
బీచ్ లో బర్త్ డే గర్ల్ బికినీ ట్రీట్
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా దిశ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. అందులో దిశ బికినీ ధరించి బీచ్ దగ్గర కూర్చుని ఉంది. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన హాట్ ట్రీట్ కు ఆమె అభిమానుల నుంచి లైకులు వర్షం కురుస్తోంది. ఇందులో పింక్ బికినీలో కన్పించిన దిశ ఈ పిక్ కు ఫ్లవర్స్ ఎమోజిని జత చేసింది. ఈ పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ ను […] -
కూతురి క్యూట్ పిక్ షేర్ చేసిన అసిన్
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అసిన్ ఇంకా అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించిన ఆమె పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటోంది. ఆమె చివరగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి “ఆల్ ఈజ్ వెల్”లో కన్పించింది. తాజాగా అసిన్ తన మూడేళ్ళ కుమార్తె అరిన్ కథక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న చిత్రాన్ని పంచుకుంది. ఇన్‌స్టాగ్రామ్ లో అరిన్ పిక్ ను షేర్ చేసిన అసిన్ “వీకెండ్ కథక్ ప్రాక్టీస్ 3 […] -
బర్త్ డే బేబీ దిశా పటాని హాట్ ట్రీట్…!
-
వరల్డ్ చెస్ ఛాంపియన్ తో స్టార్ హీరో గేమ్…!
కన్నడ స్టార్ హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఆయన కన్నడ స్టార్ హీరో లలో ఒకరు. అంతేకాకుండా తెలుగు హిందీ భాషల్లో కూడా సుదీప్ పలు సినిమాల్లో నటించాడు. తాజాగా ఈ హీరో వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ తో చెస్ గేమ్ ఆడబోతున్నాడు అట. విశ్వనాథన్ ఆనంద్ చెస్ లో 5 సార్లు వరల్డ్ చాంపియన్ గా నిలిచారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు వీరిద్దరి […] -
నా భర్తతో ఆమె సంబంధం… రాజ్ కుంద్రా సోదరి కామెంట్స్
బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య కవితపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో కవిత ఓ ఇంటర్వ్యూలో తాను తన భర్తకు దూరం కావడానికి శిల్పా శెట్టి కారణమని ఆరోపించింది. అప్పట్లో రాజ్ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో రాజ్ స్పందించారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత రాజ్ ఈ విషయం గురించి మాట్లాడుతూ […] -
త్వరలో కియారా ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్…!
ముంబై బ్యూటీ కియారా అద్వానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేటితో ఏడేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగా కియారా అద్వానీ అభిమాని ఒకరు “మీకోసం సౌత్ ఎదురు చూస్తోంది. వీలైనంత త్వరగా ఇక్కడికి వచ్చేయండి… సౌత్ లో ఎక్కువ సినిమాలు చేయండి” అని కోరగా… అభిమాని ట్వీట్ కి స్పందించిన కియారా “లవ్ యు ఆల్… ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ సూన్” అంటూ లవ్ ఎమోజిని షేర్ […]
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!