-
“సన్ ఆఫ్ ఇండియా” ఫస్ట్ సాంగ్ రిలీజ్ కు టైం ఫిక్స్
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “సన్ ఆఫ్ ఇండియా”. ఈ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. “నేను మీ మోహన్ బాబు…. 1995 సంవత్సరం నాటికి తెలుగు సినిమా పరిశ్రమ వయస్సు 65 సంవత్సరాలు… 65 సంవత్సరాల్లో ఎన్నో రికార్డులను తిరగరాసి నా కెరియర్లో సువర్ణాధ్యాయం లిఖించిన చిత్రం పెదరాయుడు… 1995 జూన్ 15 ‘పెదరాయుడు’ రిలీజ్ అయిన 26 సంవత్సరాల తర్వాత… […] -
సంగీతం, నటన… ప్రకాశ్ రెండు కళ్ళు!
(జూన్ 13న జి.వి. ప్రకాశ్ కుమార్ బర్త్ డే)మేనల్లుడికి మేనమామ పోలికలు వస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయని అంటారు. సంగీత దర్శకుడు, నటుడు జి.వి. ప్రకాశ్ కుమార్ ను చూస్తే, ఆ నానుడి నిజమే అనిపిస్తుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహమాన్ అక్క రెహనా ఏకైక కుమారుడే ప్రకాశ్ కుమార్. రెహనా కూడా గాయని. తల్లి, మేనమామ బాటలోనే ఆరంభంలో ప్రకాశ్ గళం విప్పి పాటలు పాడేవాడు. మేనమామ స్వరకల్పన చేసిన పలు చిత్రాలలో ప్రకాశ్ కుమార్ […] -
విలక్షణం… రమణ గోగుల సంగీతం…
(జూన్ 13న రమణ గోగుల పుట్టినరోజు)కొంతమందికి వృత్తి కంటే ప్రవృత్తిపైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా అదే బాటలో పయనించారు. తాను ఏ తీరున సాగినా, అందులో తనదైన బాణీ పలికించడం రమణ గోగులకు ఎంతో ఇష్టం. చదువులో మేటి అయిన రమణ గోగుల ఖరగ్ పూర్ ఐఐటీ నుండి ఎమ్.టెక్, మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అంతటితో ఆగకుండా లూసియానా యూనివర్సిటీలో ఎమ్.ఎస్., కూడా చేశారు. “లిక్విడ్ క్రిస్టల్, ఎర్తెన్ […] -
చంద్రబాబుపై సోనూసూద్ సెన్సేషనల్ కామెంట్స్
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వారియర్స్ కు సంబంధించి టిడిపి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వర్చువల్ మీటింగ్ కండెక్ట్ చేశారు. ఆ మీటింగ్ లో పాల్గొన్న సినీ నటుడు సోనూ సూద్ చంద్రబాబును ప్రశంసల వర్షంలో ముంచెత్తారు. ఈ సందర్భంగా సోనూసూద్ మాట్లాడుతూ “హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశాను. కోవిడ్ పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషం. ఆంధ్రా, […] -
కమల్ “విక్రమ్” కోసం నేషనల్ అవార్డు విన్నింగ్ స్టంట్ మాస్టర్స్
యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, కమల్ హాసన్ కాంబినేషన్ లో “విక్రమ్” అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందనుంది. ‘జల్లికట్టు’ ఫేమ్ గిరీష్ గంగాధరన్ ఈ సినిమా సినిమాటోగ్రఫీని అందించే అవకాశం ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నారు. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం కోసం నేషనల్ అవార్డు […] -
క్రిష్ చేతుల మీదుగా “పీనట్ డైమండ్” ట్రైలర్
అభినవ్ సర్దార్ పటేల్, రామ్ కార్తీక్, చాందిని తమిళరసన్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా ‘పీనట్ డైమండ్’. ఈ చిత్రంతో వెంకటేష్ త్రిపర్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎఎస్పి మీడియా హౌస్, జీవీ ఐడియాస్ బ్యానర్ లపై అభినవ్ సర్దార్, వెంకటేష్ త్రిపర్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. రేపు “పీనట్ డైమండ్” ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ […] -
నా చెల్లి భర్తతో అలా… మాజీ భార్యపై శిల్పాశెట్టి భర్త కామెంట్స్
బాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా తన మాజీ భార్య గురించి దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యారు. శిల్పాశెట్టి గురించి ఆయన మాజీ భార్య కవిత మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్ కావడంతో రాజ్ స్పందించారు. ఆ వీడియోలో రాజ్ తో తన రిలేషన్ ఫెయిల్ కావడానికి శిల్పాశెట్టి కారణం అని ఆరోపించింది. దీంతో రాజ్ తన మొదటి భార్య కవితతో విడిపోవడానికి గల కారణాలను చెబుతూ […] -
గోవా బీచ్ లో రణవీర్, పూజా, జాక్విలిన్ రొమాంటిక్ ‘సర్కస్’!
రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డే, జాక్విలిన్ ఫెర్నాండెజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రోహిత్ శెట్టి ఎంటర్టైనర్ ‘సర్కస్’. కామెడీ అండ్ యాక్షన్ ప్రధానంగా రూపొందుతోన్న ఈ మూవీలోని చాలా భాగం ఇప్పటికే షూట్ చేసేశారు. ముంబైలోని ఓ స్టూడియోలో దాదాపుగా సినిమా మొత్తం కంప్లీట్ చేశారు. కానీ, రోహిత్ శెట్టి సినిమాలు రెగ్యులర్ గా చూసేవారికి ఆయనకు గోవా మీద ఎంత క్రేజో తెలిసే ఉంటుంది. రోహిత్ సినిమాలు అన్నిట్లో గోవాలో పిక్చరైజ్ చేసిన ఒక్క […] -
చియాన్ విక్రమ్ `కోబ్రా` నయా లుక్!
విశ్వనటుడు కమల్ హాసన్ తర్వాత డిఫరెంట్ గెటప్స్ వేసి మెప్పించగలిగే తమిళ నటుడు చియాన్ విక్రమ్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న కోబ్రా చిత్రంతోనూ మరోసారి విక్రమ్ తన నట విశ్వరూపం చూపడానికి సిద్ధమౌతున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే తిరిగి మొదలు కాబోతోందనే విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెలిపారు. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో విక్రమ్ కు మేకప్ వేస్తున్న ఓ స్టిల్ […] -
షారుఖ్ ఖాన్, కరణ్ జోహర్ సినిమాలో నటించనన్న ఐశ్వర్య రాయ్!
‘కుచ్ కుచ్ హోతా హై’ సినిమా కరణ్ జోహర్ కెరీర్ లో ఎంతో ముఖ్యమైన చిత్రం. అంతే కాదు, అది షారుఖ్ కి, కాజోల్ కి, రాణీ ముఖర్జీకి కూడా చాలా స్పెషల్ మూవీ. అసలు ప్రేక్షకుల దృష్టి నుంచీ చూస్తే ‘కుచ్ కుచ్ హోతా హై’ బాలీవుడ్ చరిత్రలోనే తప్పక చెప్పుకునే సినిమాల్లో ఒకటి! కానీ, ఈ సినిమాలో భాగమయ్యే అవకాశం వస్తే ఎందరు కథానాయికలు నో చోప్పారో తెలుసా? ‘కుచ్ కుచ్ హోతా హై’ […]
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!