-
తారక రాముడి చిత్రంలో… ‘వినయ విధేయ సీత’!
ఈ మధ్య కాలంలో తెలుగు కుర్రాళ్లని తన కైపుతో వెర్రిక్కించి బాలీవుడ్ కి జంపైన హీరోయిన్ కియారా ఒక్కరే! ఆమె చేసింది రెండు సినిమాలే అయినా మళ్లీ వస్తుందనీ, రావాలని టాలీవుడ్ ఫ్యాన్స్ కోరుకున్నారు. ఇక్కడి హీరోలు కూడా కియారా సై అంటే సినిమాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ, ముంబై బ్యూటీ హిందీ సినిమాలతో యమ బిజీగా ఉంది. సీనియర్లు, యంగ్ హీరోలు అందరూ ఆమెతో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. మరి బాలీవుడ్ లో […] -
హీరోయిన్ కు “పెళ్లి సందD” టీం బర్త్ డే విషెస్
అప్ కమింగ్ హీరోయిన్ శ్రీలీల పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న “పెళ్లి సందD” టీం బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చిత్రబృందం మొత్తం ఉన్నారు. పోస్టర్ చూస్తుంటే అందరూ కలిసి ఒకేసారి శ్రీలీలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టుగా ఉంది. దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ […] -
సుశాంత్ కేసులో సిబిఐ, ఈడీ, ఎన్‌సిబి ఏం తేల్చిందంటే ?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 14, 2020న ముంబై, బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు చేస్తున్నాయి. ఎందుకు సిబిఐ, ఎన్‌సిబి, ఈడి విచారణ ?సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ […] -
ఇండస్ట్రీలో విషాదం… యాక్సిడెంట్ లో ప్రముఖ నటుడు మృతి
సినీ ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటి వరకు కరోనా వైరస్ పగ బట్టి ఇండస్ట్రీలో చాలా మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో తాజాగా మరో చేదు వార్త వినాల్సి వచ్చింది. జాతీయ అవార్డు గ్రహీత అయిన ఓ నటుడు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. కన్నడలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంచారి విజయ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. […] -
సుశాంత్ మిస్టరీకి ఏడాది…!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకుని నేటితో ఏడాది గడుస్తోంది. సరిగ్గా గత ఏడాది ఇదే రోజున సుశాంత్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆయన మరణించి ఏడాది గడుస్తున్నా కేసు మాత్రం ఇంకా తేలకపోవడం గమనార్హం. నాటకీయ పరిణామాలతో అనేక మలుపులు తీసుకున్న సుశాంత్ కేసును చివరకు ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడగానికి గల కారణం ఏంటో మాత్రం ఇప్పటివరకూ […] -
పెళ్లి రోజు… లవ్లీ పిక్ తో ఉపాసన పోస్ట్…!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల పెళ్లి రోజు నేడు. నేటితో వారి వివాహ బంధానికి 9 ఏళ్ళు. ఇక ఈ విషయం తెలిసిన మెగా అభిమానులు సోషల్ మీడియాలో “#9YearsForRamCharanUpasana” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ వారికి మ్యారేజ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా ఉపాసన కూడా ఓ లవ్లీ పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేసింది. రామ్ చరణ్, ఉపాసన స్టైలిష్ లుక్ లో ఉన్న ఈ పిక్ […] -
డేర్ చేస్తున్న నితిన్… మళ్ళీ షూటింగ్ కు రెడీ…!
యంగ్ హీరో నితిన్ కరోనా సమయంలోనూ డేర్ చేస్తున్నాడు. షూటింగ్ కు రెడీ అంటున్నాడు. నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీ చిత్రం ‘అంధాధూన్’కు ఇది రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ళ దీనికి సమర్పకుడు. మహతీ స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తమన్నా కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నభా నటేశ్ నటిస్తోంది. ఈ చిత్రంలో […] -
సుశాంత్ మొదటి వర్ధంతి… అంకితా లోఖండే పూజ
జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 1వ వర్ధంతి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న తన ముంబై అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించాడు. 34 ఏళ్ల ఈ నటుడు చనిపోయే ముందు రియా చక్రవర్తితో డేటింగ్ చేశాడు. అంకితా లోఖండే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ స్నేహితురాలు. వారు 2016 తరువాత విడిపోయారు. ఆయన ఆత్మహత్య బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సెంట్రల్ బ్యూరో […] -
యంగ్ టైగర్ తనయుడు లిటిల్ టైగర్ బర్త్ డే
యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కుమారుడు భార్గవ్ రామ్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా లిటిల్ టైగర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నందమూరి అభిమానులు. ఎన్టీఆర్ రియల్టర్, వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని 5 మే 2011న వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ కు ఇద్దరు కుమారులు అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదటి కుమారుడి పేరు అభయ్ రామ్. రెండో కుమారుడు భార్గవ్ రామ్. భార్గవ్ రామ్ […] -
క్రేజీ రీమేక్ కోసం భారీ విలేజ్ సెట్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ “ఛత్రపతి” రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత జయంతిలాల్ గడా ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కోసం మేకర్స్ ఓ భారీ విలేజ్ సెట్ ను నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ శివార్లలో ఈ సెట్ నిర్మాణం జరుగుతోందట. ఈ రీమేక్ మొదటి షెడ్యూల్ జూలై మొదటి వారం నుండి ఈ […]
తాజావార్తలు
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
-
Konda Surekha : కొండా సురేఖ రివర్స్ కౌంటర్.. ‘నా కూతురు మాటలకు నేనెందుకు?’
-
AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
-
Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!