-
“పుష్ప” నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే ?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. రెండు భాగాలుగా తెరకెక్కుతునన్ “పుష్ప” ఒకేసారి తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇక ఇప్పటికే విడుదల చేసిన ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ వీడియో ఇంటర్నెట్ లో రికార్డుల మీద […] -
“బీస్ట్”గా విజయ్… ఇళయ దళపతి లుక్ అదుర్స్
ఇళయ దళపతి విజయ్ బర్త్ డే జూన్ 22న. అయితే ఆయన పుట్టినరోజుకు ఒకరోజు ముందే సెలెబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా విజయ్ అభిమానులు ఆయన సీడీపీలతో నెట్టింట్లో హల్చల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ 65వ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ కు సంబంధించిన అప్డేట్ […] -
డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుప్రీం హీరో
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “రిపబ్లిక్”. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సాయితేజ్ ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రం రాజకీయాలు ప్రస్తుత పరిస్థితుల చుట్టూ తిరుగుతుంది. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుండగా… ఇందులో జగపతి బాబు, రమ్య కృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొంతకాలం క్రితం విడుదలైన ‘రిపబ్లిక్’ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. అయితే ఇప్పటికే […] -
మరో మైల్ స్టోన్ చేరుకున్న మెగా పవర్ స్టార్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో కూడా ఆయన ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అతి తక్కువ సమయంలోనే ఆయనకు అనూహ్యంగా అభిమానుల సంఖ్య పెరిగిపోయింది. తాజాగా ఆయన ఇన్స్టాగ్రామ్ లో మరో మైలు రాయిని దాటారు. ఇన్స్టాలో చరణ్ 4 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను దాటడం విశేషం. ఈ పాన్ ఇండియా స్టార్ కు క్రేజ్ మామూలుగా లేదు. ఆయన […] -
నీ బిహేవియర్ కు ఇండస్ట్రీ గేట్ లోకి రాలేవు అన్నారు : బీవీఎస్ రవి
ప్రముఖ టాలీవుడ్ రచయిత, దర్శకుడు, నిర్మాత బీవీఎస్ రవి తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన చేసిన ఆసక్తికర కామెంట్స్ గురించి నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రోమోలో మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ బీవీఎస్ రవిని సంతోషం అధినేత సురేష్ కొండేటి ఇంటర్వ్యూ చేశారు. ఇండస్ట్రీలోకి చాలా తొందరగా ఎంట్రీ ఇచ్చినట్టున్నారు ? అని సురేష్ కొండేటి అడగ్గా… “22 సంవత్సరాలకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. […] -
‘బెర్లిన్’లో ‘ఫెస్టివల్’… కరోనా కోరల్లోంచి యూరోపియన్ సినిమా ఔట్!
కరోనా తగ్గుముఖం పట్టడంతో యూరప్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి. గత కొన్ని నెలలుగా జర్మనీ దేశంలో ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. దాంతో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కోలాహలంగా జరిగింది. ఎప్పుడూ వింటర్ లో నిర్వహించే సినీ సంబరాన్ని ఈసారి సమ్మర్ లో ఏర్పాటు చేశారు. జర్మనీ రాజధానిలో ప్రస్తుతం ఎండలు బాగా కాస్తుండటంతో ఆడియన్స్, జ్యూరి సభ్యులు వివిధ చిత్రాల్ని ఆహ్లాదకర వాతావరణంలో వీక్షించారు. ‘హర్ బచ్ మాన్’ డాక్యుమెంటరీ ప్రేక్షకుల మెప్పు పొంది […] -
కోలీవుడ్ లో నయనతార జోరు… ఒకే బ్యానర్ లో ఒకేసారి రెండు సినిమాలు!
లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగులో ఆమె సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ సంగతి మనకు తెలిసిందే. అయితే, తమిళంలో కేరళ కుట్టీ జోరు మరీ ఎక్కువ. అందుకే, అక్కడ ఆమెతో సినిమాలు చేయటానికి నిర్మాతలు క్యూలు కడుతుంటారు. ఇప్పటికే పలు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నా టాలెంటెడ్ స్టార్ మరో చిత్రాలకు పచ్చజెండా ఊపిందట! Read Also : దిల్ రాజు పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్…! […] -
దిల్ రాజు పేరుతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్…!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు, సెలెబ్రెటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పుణ్యమా అని పలువురు నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలతో టచ్ లో ఉండగలుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మాత్రం తప్పుగా ఉపయోగిస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు […] -
ఆసక్తిని రేకెత్తిస్తున్న “కోల్డ్ కేస్” ట్రైలర్
మలయాళ స్టార్ హీరో, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘కోల్డ్ కేస్’. తను బాలక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా `అరువి’ ఫేమ్ అదతి బాలన్ నటిస్తోంది. ఈ సినిమాను సినిమాటోగ్రాఫర్ జోమో టి. జాన్, ఎడిటర్ షమీర్ ముహమ్మద్, ఆంటో జోసెఫ్ సంయుక్తంగా నిర్మించారు. జోమో… గిరీష్ గంగాధరన్ తో కలిసి సినిమాటోగ్రఫీ అందించగా, షమీర్ ముహమ్మద్ ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల […] -
అప్పుడు ఇండియాలో, ఇప్పుడు ఇంగ్లాండ్ లో… క్రికెట్ మధ్యలో అజిత్ ఫ్యాన్స్ రచ్చ!
ఇండియాలో సినిమా, క్రికెట్… ఈ రెండిటి క్రేజ్ గురించి మళ్లీ చెప్పాలా? అయితే, ఒక్కోసారి మూవీస్ అండ్ క్రికెట్ కలసిపోతుంటాయి. అటువంటప్పుడే మామూలు జనం ఆసక్తి రెట్టింపు అవుతుంది. తాజాగా తల అజిత్ ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ కి సినిమా క్రేజ్ ని జోడించారు. ‘వలిమై’ సినిమా అప్ డేట్ కావాలంటూ మరోసారి ప్లకార్డులు ప్రదర్శించారు. సౌతాంప్టన్ లో జరుగుతోన్న ఇండియా, న్యూజిలాండ్ టెస్ట్ మ్యాచ్ లో అజిత్ ఫ్యాన్ గా భావింపబడుతోన్న ఓ వ్యక్తి ‘వలిమై […]
తాజావార్తలు
-
Raaka : డ్యూయల్ కాదు ట్రిపుల్ కాదు.. అంతకుమించి రాకా!
-
Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్‌కుమార్ మృతదేహం లభ్యం..
-
Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
-
Telangana Teachers: తెలంగాణ టీచర్లకు శుభవార్త..
-
Jr NTR: రాజకీయాల్లోకి ఎన్టీఆర్..అసలు విషయం ఇదే!
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!