-
నాని “దారే లేదా” సాంగ్ కు విశేష స్పందన
నేచురల్ స్టార్ నాని సమర్పణలో సత్యదేవ్, రూప నటించిన మ్యూజిక్ వీడియో సాంగ్ ‘దారే లేదా’. ఫ్రంట్ లైన్ వారియర్స్ గురించి స్ఫూర్తిదాయకంగా రూపుదిద్దుకున్న ఈ మ్యూజిక్ వీడియోకు విశేషమైన స్పందన లభిస్తోంది. వాల్ పోస్టర్ సినిమాస్ పతాకంపై ఈ మ్యూజిక్ వీడియోను నాని సమర్పణలో ఛాయ్ బిస్కెట్ ఈ సాంగ్ ఎగ్జిక్యూషన్ బాధ్యతలను నిర్వర్తించారు. కె.కె. రాసిన పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్‌ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. విజయ్ బులగానిన్ సంగీతం అందించిన ఈ సాంగ్ […] -
ఆ పండగను టార్గెట్ చేస్తున్న “అఖండ”
నందమూరి నటసింహం బాలకృష్ణ “అఖండ” చిత్రం షూటింగ్ దశలో ఉన్న విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య అఘోరా పాత్రలో నటిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ ఈ చిత్రాన్ని మే 28 న విడుదల చేయడానికి షెడ్యూల్ చేసింది. కాని మహమ్మారి కారణంగా “అఖండ” విడుదల వాయిదా పడింది. ఇప్పుడు వినాయక చతుర్థి సందర్భంగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ యోచిస్తున్నారు. ఫిల్మ్ యూనిట్ షూట్ తిరిగి ప్రారంభించడానికి ఎదురు చూస్తున్నారు. […] -
క్రేజీ బ్యూటీ సీక్రెట్ బయటపెట్టిన తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బయట పెట్టిన షాకింగ్ బ్యూటీ సీక్రెట్ చర్చనీయాంశంగా మారింది. గత దశాబ్ద కాలంగా సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీకి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికి చెక్కు చెదరని తన అందంతో అప్ కమింగ్ హీరోయిన్లకు పోటీనిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ట్రో చిత్రంతో పాటు ఎఫ్3 చిత్రంలో నటిస్తోంది. ఇటీవల డిస్నీ + హాట్‌స్టార్ సిరీస్ “నవంబర్ స్టోరీ”లో కనిపించిన తమన్నా… తెలుగులో ఓ వంట కార్యక్రమానికి హోస్ట్‌గా […] -
అప్పుడే ట్రెండ్ సృష్టిస్తున్న మహేష్ ఫ్యాన్స్…!
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అప్పుడే ట్రెండ్ సెట్ చేస్తున్నారు. మహేష్ బాబు బర్త్ డే మరో 50 రోజులు ఉందనగానే ఆయన అభిమానుల్లో ఉత్సాహం మొదలైపోయింది. ఇప్పటినుంచే బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలెట్టారు. సోషల్ మీడియాలో తాజాగా ఇండియా వ్యాప్తంగా #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈరోజు ట్విట్టర్ లో ఇండియా ట్రెండ్స్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో 2వ స్థానంలో #ReigningSSMBBdayIn50Days అనే హ్యాష్ ట్యాగ్ నిలవడం విశేషం. దీంతో […] -
ఆనంద్ దేవరకొండ పెళ్లి సాంగ్ కు భారీ వ్యూస్
ఆనంద్ దేవరకొండ పెళ్లి సాంగ్ కు భారీ వ్యూస్ లభించాయి. ఆనంద్ దేవరకొండ పెళ్లి అంటే… తాజాగా ఆయన హీరోగా నటించిన సినిమాలోని హీరో పాత్రకు సంబంధించిన పెళ్లి సాంగ్. ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో నాయికలుగా గీతా సైని, శాన్వి మేఘన నటిస్తున్నారు. ఈ సినిమాకు విజయ్ దేవరకొండ సమర్పకుడు కాగా అతని తండ్రి గోవర్థన్ రావు దేవరకొండ, విజయ్ రుషి, […] -
ఎన్టీఆర్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్…!?
టాలీవుడ్ స్టార్ హీరోల లిస్ట్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇద్దరికీ మంచి స్థానం ఉంది. అలాగే అభిమానులు కూడా ఇద్దరికీ భారీగానే ఉన్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్స్ రేసులో ఉన్నారు. తారక్, అల్లు అర్జున్ ఇద్దరూ డ్యాన్స్ లోనూ నటనలోనూ ఎవరికి వారే ప్రత్యేకం. అయితే తాజాగా వీరిద్దరి అభిమానుల మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది. ఎక్కడ మొదలైందో, ఎలా మొదలైందో తెలీదు కానీ… మా హీరో గొప్ప అంటే […] -
నయన్ తో ఫేవరెట్ పిక్… షేర్ చేసిన ప్రియుడు…!
కోలీవుడ్ లోని అడోరబుల్ కపుల్స్ లో నయనతార, విఘ్నేష్ శివన్ ఒకరు. వీరిద్దరికి సంబంధించిన పిక్స్, న్యూస్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. దాదాపు గత ఆరేళ్లుగా వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. తాజాగా విగ్నేష్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్ ను నిర్వహించారు. ఇందులో నెటిజన్లు ఆయనను ఆసక్తికరమైన విషయాలను అడిగారు. ఓ నెటిజన్ మాత్రం “నయనతారతో మీ ఫేవరెట్ పిక్ ఏది?” అని అడిగారు. అందుకు సమాధానంగా తాను […] -
ఇండియాలోనే మొదటి స్థానంలో “జగమే తందిరం”
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం ‘జగమే తందిరం’ జూన్ 18న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగులో విభిన్నమైన స్పందన వచ్చింది. అయినప్పటికీ ఈ చిత్రం ఇండియాలోనే మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాల్లో ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది “జగమే తందిరం”. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో “సురులి” అనే గ్యాంగ్ స్టార్ గా […] -
అశోక్ గల్లా మూవీ అప్డేట్… త్వరలోనే టైటిల్ టీజర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి గల్లా అమర రాజా మీడియా & […] -
కార్తికేయ కొత్త చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్…!
యంగ్ హీరో కార్తికేయ శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్ లో నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన మూవీ ఫస్ట్ లుక్, టైటిల్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. ఈ ఇంటెన్సివ్ యాక్షన్ థ్రిల్లర్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సంచలనాత్మక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రిలీజ్ చేశారు. “రాజా విక్రమార్క” అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఫస్ట్ లుక్ […]
తాజావార్తలు
-
MI vs GT : ముంబై ఈజ్ బ్యాక్.. తిలక్ వర్మ మెరుపు శతకం.. గుజరాత్ టైటాన్స్ ఘోర పరాజయం..
-
Off The Record: ఆ జిల్లాలో టీడీపీ వర్సెస్ జనసేన..? ఆ పార్టీ నేతల్ని లైట్ తీసుకుంటున్నారా..?
-
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
-
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
-
CM Revanth Reddy : కేసీఆర్ పగటి కలలు మానుకోవాలి.. కల్వకుంట్ల కుటుంబానికి ఇక రాజకీయ నూకలు చెల్లినట్టే
ట్రెండింగ్
-
Masala Vada Recipe: బండి మీద అమ్మేలా కరకరలాడే ‘మసాలా వడలు’.. ఈ చిట్కాలతో చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!
-
Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!
-
Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!
-
ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!
-
8.18mm స్లిమ్, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?