-
రివ్యూ: ఎల్.కె.జి. (ఆహా)
ఆర్. జె. బాలాజీ ఇవాళ కోలీవుడ్ లో ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్న హీరో. గత యేడాది వచ్చిన నయనతార ‘అమ్మోరు తల్లి’తో తెలుగువారికి కాస్తంత చేరువయ్యాడు. దానికి ఏడాది ముందే అతను నటించిన ‘ఎల్.కె.జి.’ చిత్రం తమిళనాడులో విడుదలై విజయం సాధించింది. ఇప్పుడా సినిమాను శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ సెటైర్ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం… లంకవరపు కుమార్ గాంధీ (ఆర్.జె. బాలాజీ)ని అందరూ షార్ట్ కట్ లో ఎల్.కె.జి. అని […] -
మార్వెల్ మూవీ “షాంగ్ చి”… రిలీజ్ డేట్ ఫిక్స్
మార్వెల్ నుంచి మరో రెండు సూపర్ హీరోచిత్రాలు ఈ ఏడాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. జూలైలో “బ్లాక్ విడో” రానుండగా… “షాంగ్-చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్”సెప్టెంబర్ లో థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా మేకర్స్ “షాంగ్ చి” మూవీ సెప్టెంబర్ 3, 2021న విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. మార్వెల్ సూపర్ హీరోల జాబితాలో ఉన్న ఈ “షాంగ్ చి” మిగతా హీరోలు స్పైడర్ మాన్, ఐరన్ మ్యాన్ అంతగా పరిచయం లేడు. […] -
40 ఏళ్ళ ‘ఊరికిచ్చిన మాట’
(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు. ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు […] -
‘తిరై ఇసై చక్రవర్తి’ ఎమ్మెస్ విశ్వనాథన్!
(జూన్ 24న ఎమ్.ఎస్.విశ్వనాథన్ జయంతి)తమిళ సంగీతదర్శకులు తెలుగువారిని విశేషంగా అలరించారు. వారిలో ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్థానం ప్రత్యేకమైనది. నటనలో రాణించాలని సినిమా రంగంలో అడుగుపెట్టిన ఎమ్.ఎస్.విశ్వనాథన్ కు చిన్నతనంలో నేర్చిన సంగీతమే అన్నం పెట్టింది. ఆ తరువాత విశ్వనాథన్ స్వరకల్పన సంగీతప్రియులను విశేషంగా అలరించింది. మిత్రుడు రామ్మూర్తితో కలసి బాణీలు కట్టినా, సోలోగా సంగీతం సమకూర్చినా ఎమ్మెస్ విశ్వనాథన్ స్వరకల్పనలో ప్రత్యేకతను చాటుకున్నారు. మెలోడీ కింగ్ గా పేరొందిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను తమిళులు అభిమానంతో ‘మెల్లిసై మన్నార్’ […] -
రఘుబాబు ఓ నవ్వుల నావ!
(జూన్ 24న నటుడు రఘుబాబు పుట్టినరోజు)తెలుగు సినిమా రంగంలో తండ్రుల బాటలోనే సాగుతున్న తనయులు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం అనేక చిత్రాలలో నవ్వులు పూయిస్తున్న రఘుబాబు కూడా తండ్రి గిరిబాబు లాగే చిత్రప్రయాణం సాగిస్తున్నారు. గిరిబాబు విలన్ గా, కామెడీ విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా పలు చిత్రాలలో మురిపించారు. అదే తీరున రఘుబాబు సైతం ఆకట్టుకున్నారు. ఇప్పటికీ రఘుబాబును దృష్టిలో పెట్టుకొని పాత్రలు సృష్టిస్తున్న వారెందరో! గిరిబాబు చిత్రసీమలో రాణిస్తున్న సమయంలోనే […] -
సరిలేరు… విజయశాంతికెవ్వరు!
(జూన్ 24న విజయశాంతి పుట్టినరోజు)విజయశాంతి మళ్ళీ నటిస్తున్నారని తెలియగానే అభిమానుల ఆనందం అంబరమంటింది. ఇక విజయశాంతి మునుపటి అభినయాన్ని ప్రదర్శించగలదా – అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. ఇలా విజయశాంతి రీ ఎంట్రీపై చర్చోపచర్చలు సాగాయి. ఎన్ని చర్చలు సాగినా, విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ లో తనదైన బాణీ పలికించి, తనకు తానే సాటి అనిపించుకున్నారు. 2020 బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలచిన ‘సరిలేరు నీకెవ్వరు’ ఆ స్థాయి విజయాన్ని సాధించడానికి విజయశాంతి రీ ఎంట్రీ కార్డ్ […] -
అసలైన అందరివాడు … మురళీ మోహన్!
(జూన్ 24న మురళీ మోహన్ పుట్టినరోజు)‘జగమే మాయ’ అంటూ చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. కొందరు ఆయనను ‘అసలైన అందరివాడు’ అనీ అంటారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, చిత్రసీమలో తనను ఆశ్రయించిన వారికి తగిన సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా తనదైన బాణీ పలికించడం, ‘జయభేరీ’ అధినేతగా […] -
బీచ్ ఒడ్డున సారా అలీఖాన్ హొయలు
-
దుమ్మురేపుతున్న “సిగ్గెందుకురా మామ” సాంగ్
‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ నుంచి విడుదలైన “సిగ్గెందుకురా మామ” అనే మాస్ లిరికల్ సాంగ్ దుమ్మురేపుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సాంగ్ ను విడుదల చేయగా…భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో హల్చల్ చేస్తోంది. ఈ సాంగ్ 1 మిలియన్ కు పైగా వ్యూస్ రాబట్టినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు ఈ సాంగ్ నెంబర్ 2 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ఇది మూడవ సాంగ్ కాగా… దీనిని అనురాగ్ కులకర్ణి ఆలపించారు. చైతన్ […] -
మామిడి పండ్లు అమ్మిన సీనియర్ నటుడు…. !!
సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ మామిడి పండ్లు అమ్మారు. పైగా సినిమాల్లో తనకు వచ్చే అత్యధిక పారితోషికం కన్నా ఇలా పండ్లు అమ్మిన సంపాదనే బాగుందని అంటున్నారు. ఈ నటుడు గత సంవత్సరం లాక్డౌన్ సమయంలో వ్యవసాయం స్టార్ట్ చేశారు. ఇలా రైతుగా మారిన తనకు వ్యవసాయం చేయడం చాలా సంతోషంగా ఉందట. అతను తన పొలంలో పండించిన మామిడి పండ్లను ఇటీవలే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమందికి విక్రయించి రూ.3,600/- సంపాదించాడు. Read Also : […]
తాజావార్తలు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
-
Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి…
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!