ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత జార్జ్ క్లూనీ ఓ ఫిల్మ్ స్కూల్ ప్రాంభించాడు. సినిమాటోగ్రఫీ, లైటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, ఇతర సినిమా మేకింగ్ కు సంబంధించిన మెలకువల్ని టీనేజర్స్ కి నేర్పటం ఈ స్కూల్ ప్రధాన లక్ష్యం. రానున్న కాలంలోని వివిధ జాతులు, మతాలు, వర్గాలకు చెందిన అందరూ హాలీవుడ్ లో పాలుపంచుకునేలా చేయటమే జార్జ్ క్లూనీ ఫిల్మ్ స్కూల్ టార్గెట్. దాని వల్ల అమెరికన్ సినిమా రంగంలో భిన్నత్వం, పరిపూర్ణత వస్తుందని క్లూనీ భావన…
Read Also : ‘ట్రాన్స్ ఫార్మర్స్ 7’… అతి పురాతన అత్యంత క్రూర జంతువులు తరలి వస్తున్నాయి!