కొండల్లో అందాల రాక్షసి కేఫ్…!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్లలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరు. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ క్యూట్ బ్యూటీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ఎ1 ఎక్స్‌ప్రెస్”, కార్తికేయ సరసన “చావు కబురు చల్లగా” చిత్రాలలో హీరోయిన్ గా లావణ్య కన్పించింది. కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే తాజాగా లావణ్య ఓ నేచర్ కేఫ్ ను నిర్మించబోతోంది అనే వార్తలు విన్పిస్తున్నాయి.
Read Also : బ్లాక్ అండ్ వైట్ రష్మిక… పిక్ వైరల్
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ యువ నటి ముస్సోరీకి సమీపంలో ఉన్న కొండప్రాంతమైన చమసారిలోని తన వ్యవసాయ భూమిలో పర్యావరణ అనుకూల కేఫ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ముద్దుగుమ్మ డెహ్రాడూన్ నుండి వచ్చినప్పటికీ, ఆమెతో పాటు కుటుంబ సభ్యులు ఎప్పుడూ చమసారిలో గడపడానికి ఇష్టపడతారు. అందుకే ఈ అందాల రాక్షసి తన ప్రియమైనవారు విశ్రాంతి సమయంలో సరదాగా గడపగలిగే కేఫ్‌ను అక్కడ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ స్థలాన్ని తన కుటుంబం, స్నేహితుల కోసం ప్రకృతి వనంగా మార్చాలని ఆమె భావిస్తోందట.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!